Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle663521ba-7f64-41e7-859d-956d28335610-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle663521ba-7f64-41e7-859d-956d28335610-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరోయిన్ ఎంట్రీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది సినీ బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇస్తే మరి కొంత మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు.మరి కొంత మంది డైరెక్టర్లు నిర్మాతలు పెట్టే కండిషన్లకు ఒప్పుకొని ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. ఇక కొంతమంది హీరోలు, డైరెక్టర్ నిర్మాతల కోరికలు తీర్చినప్పటికీ వారిని అవసరానికి వాడుకొని అవకాశాలు ఇవ్వకుండానే పక్కకు దొబ్బేస్తారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే నటిగా ఇండస్ట్రీలో రాణించాలి అనే కోరికతో తాప్సీ పన్ను చాలా సినిమాలకsocialstars lifestyle{#}Taapsee Pannu;k raghavendra rao;mohan babu;Jhummandi Nadham;Tapsee Pannu;Blockbuster hit;bollywood;Tollywood;Success;Heroine;Director;Telugu;Cinemaఆ కారణంగా టాలీవుడ్ లో నిలబడలేకపోయినా స్టార్ హీరోయిన్...!!ఆ కారణంగా టాలీవుడ్ లో నిలబడలేకపోయినా స్టార్ హీరోయిన్...!!socialstars lifestyle{#}Taapsee Pannu;k raghavendra rao;mohan babu;Jhummandi Nadham;Tapsee Pannu;Blockbuster hit;bollywood;Tollywood;Success;Heroine;Director;Telugu;CinemaSat, 08 Jul 2023 10:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరోయిన్ ఎంట్రీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది సినీ బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇస్తే మరి కొంత మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు.మరి కొంత మంది డైరెక్టర్లు నిర్మాతలు పెట్టే కండిషన్లకు ఒప్పుకొని ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. ఇక కొంతమంది హీరోలు, డైరెక్టర్ నిర్మాతల కోరికలు తీర్చినప్పటికీ వారిని అవసరానికి వాడుకొని అవకాశాలు ఇవ్వకుండానే పక్కకు దొబ్బేస్తారు.

ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే నటిగా ఇండస్ట్రీలో రాణించాలి అనే కోరికతో తాప్సీ పన్ను చాలా సినిమాలకి ఆడిషన్స్ కి వెళ్ళిందట. అలా మొదటిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమా కోసం ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు తాప్సి రాఘవేంద్రరావు కి నచ్చలేదట. ఇందులో హీరోయిన్ గా నీవు సరిపోవు అని చెప్పారట. కానీ తాప్సి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా రాఘవేంద్ర రావు ని కచ్చితంగా ఈ సినిమాలో చేయాలి సార్ అని అడగడంతో రాఘవేంద్ర రావు తనకి కొన్ని కండిషన్లు పెట్టారట.
ఇక ఆ కండిషన్లకు ఒప్పుకొని తాప్సి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.కానీ ఈ సినిమాలో మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ హీరోగా చేశారు. అయితే దీనికి నిర్మాతగా కూడా మోహన్ బాబు వ్యవహరించారు. అయితే ఒకానొక టైంలో తనని ఆ సినిమా నుండి హీరోయిన్ గా తప్పిస్తారు అనే టాక్ వినిపించడంతో తాప్సి చేసేదేమీ లేక మోహన్ బాబు కాళ్లు పట్టుకొని అడిగిందట.

అంతేకాదు మొదటి సినిమానే రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమాల్లోకి ఎంట్రీస్తే తన రేంజ్ మొత్తం మారిపోతుంది అని తాప్సి మైండ్ లో అనుకొని అందుకే మోహన్ బాబు కాళ్లు పట్టుకుందట. ఇక మోహన్ బాబు కూడా తాప్సిని ఆ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినప్పటికీ తాప్సి అంద చందాలకు మాత్రం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో వరుసగా కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ టాలీవుడ్ లో సంతృప్తి పడక బాలీవుడ్ కి వెళ్లి అక్కడే స్థిరపడింది.అయితే తాప్సీ మంచి నటి అయినప్పటికీ ఆమె ఎందుకు ఇక్కడ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది అంటే ఆమె సెలెక్ట్ చేసుకున్న సినిమాలు అలాంటివి. స్టోరీ సెలెక్షన్ లో చేసిన మిస్టేక్స్ వల్లే తాను తెలుగు లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ కాలేకపోయింది.



RRR Telugu Movie Review Rating

ఒకప్పుడు టీమిండియా ఓపెనర్.. ఇప్పుడు సినిమా హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>