MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunec725d44-9e12-4efb-baf8-c19e73b8e327-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunec725d44-9e12-4efb-baf8-c19e73b8e327-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రతీకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే గతంలో వచ్చిన వీరిద్దరి కాంబినేషన్ సినిమాలకి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మూడు సినిమాలు కూడా బన్నీకి ఊహించని స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే తాజాగా ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా రాబోతోంది. ఇటీవల వీళ్లిద్దరి కాంబినేషన్లో Allu Arjun{#}Allu Arjun;geetha;sukumar;trivikram srinivas;Cinema;Rajani kanth;media;Blockbuster hit;News;Joseph Vijay;Nijam;Dalapathiలీక్ అయిన అల్లు అర్జున్,త్రివిక్రమ్ మూవీ స్టోరీ..!?లీక్ అయిన అల్లు అర్జున్,త్రివిక్రమ్ మూవీ స్టోరీ..!?Allu Arjun{#}Allu Arjun;geetha;sukumar;trivikram srinivas;Cinema;Rajani kanth;media;Blockbuster hit;News;Joseph Vijay;Nijam;DalapathiSat, 08 Jul 2023 14:45:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రతీకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే గతంలో వచ్చిన వీరిద్దరి కాంబినేషన్ సినిమాలకి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మూడు సినిమాలు కూడా బన్నీకి ఊహించని స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే తాజాగా ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా రాబోతోంది. ఇటీవల వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న నాలుగవ సినిమాకి 

సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ని సైతం విడుదల చేశారు చిత్రబంధం. అల్లు అర్జున్ 22వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ మరియు గీత ఆర్ట్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా స్టోరీ విషయంలో ఇది ఫుల్ యాక్షన్ ఫ్యాక్ట్ స్టోరీ అని సోషల్ ఫాంటసీ సినిమా అని అంటున్నారు.

 అయితే అవేవీ నిజం కాదని మహాభారతంలోని రెండు పర్వాలని తీసుకొని ఆ సినిమాని మోడ్రన్ టచ్ ఇచ్చి రెండు పాటలుగా తీయాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దళపతి సినిమాలాగా ఈ సినిమా కూడా ఉండబోతుందన్న వార్తలు వినబడుతున్నాయి. త్వరలోనే వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. ఇదిలా ఉంటే ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన పుష్పటు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ మరియు బన్నీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>