Moneypraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyf15053e8-bf95-44e4-a4c8-a37b63855822-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyf15053e8-bf95-44e4-a4c8-a37b63855822-415x250-IndiaHerald.jpgఉద్యోగులు, వ్యాపారులు ఇన్ కమ్ ట్యాక్స్ అనేది తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ జీతం సంపాదించేవారితో పాటు వ్యాపారులు ప్రతి ఏడాది ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించాలి. ఆ తర్వాత ట్యాక్స్ రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ రిటర్న్స్ కోసం మీరు ఖర్చు పెట్టిన నిధులకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసేవారు అనేక వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. అయితే జీతం, సేవింగ్స్ ద్వారా వచ్చే వడ్డీ, ఇంటి ద్వారా వచ్చే అద్దె, వ్యాపారం ద్వారా వచ్చMoney{#}students;vegetable market;Application;central governmentఈ మార్గాల్లో ఇన్‌కమ్ వస్తే.. అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదట?ఈ మార్గాల్లో ఇన్‌కమ్ వస్తే.. అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదట?Money{#}students;vegetable market;Application;central governmentSat, 08 Jul 2023 18:00:00 GMTఉద్యోగులు, వ్యాపారులు ఇన్ కమ్ ట్యాక్స్ అనేది తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ జీతం సంపాదించే వారితో పాటు వ్యాపారులు ప్రతి ఏడాది ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించాలి. ఆ తర్వాత ట్యాక్స్ రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ రిటర్న్స్ కోసం మీరు ఖర్చు పెట్టిన నిధులకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసేవారు అనేక వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. అయితే జీతం, సేవింగ్స్ ద్వారా వచ్చే వడ్డీ, ఇంటి ద్వారా వచ్చే అద్దె, వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే  ఇన్ కమ్ వంటి వాటికి ఇన్ కమ్ ట్యాక్స్ ఉంటుంది.

అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం లోని సెక్షన్ 10 ప్రకారం కొన్ని రకాల పనుల ద్వారా వచ్చే ఆదాయానికి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం,  హిందూ అవిభాజ్య కుటుంబం లో వారసత్వం ద్వారా వచ్చే ఆదాయం,  సేవింగ్స్ అకౌంట్ వడ్డీ, గ్రాట్యుటీ పై పన్ను మినహాయింపు, వీఆర్ఎస్ ద్వారా వచ్చే డబ్బు, స్కాలర్ షిప్ లేదా అవార్డ్ ద్వారా వచ్చే ఆదాయానికి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. విద్యార్థులు తమ చదువు కోసం స్కాలర్‌షిప్ లేదా అవార్డు ద్వారా డబ్బులు సంపాదించినట్లు అయితే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇక ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకున్నప్పుడు రూ.5 లక్షల వరకు వస్తే ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండదు. ఇక కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుంటే వచ్చే గ్రాట్యుటీ పై పన్ను ఉండదు. అలాగే ప్రతి ఒక్కరికి సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ లోని డబ్బుల పై ప్రతి ఏడాది వడ్డీ వస్తుంది. వార్షిక వడ్డీ రూ.10 వేల కంటే ఎక్కువ ఉన్నప్పుడే ట్యాక్స్ చెల్లించాలి.



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>