Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-luck-will-help-him-make-a-comebacka263e644-0bd2-451c-8061-c827fff7139b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-luck-will-help-him-make-a-comebacka263e644-0bd2-451c-8061-c827fff7139b-415x250-IndiaHerald.jpgప్రభాస్ సలార్ టీజర్ తో సెన్సేషనల్ అనిపించుకోగా ఈ సినిమా తెలుగు రైట్స్ కి భారీ డిమాడ్ ఏర్పడింది. ప్రభాస్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ కూడా రెండు భాగాలుగా రాబోతుంది. అయితే ఈ సినిమా టీజర్ తో సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పరిచారు. సినిమా మరో కె.జి.ఎఫ్ కాదు కాదు అంతకుమించి అనిపించేలా ఉంది. టీజర్ లో ప్రభాస్ ని సరిగా Prabhas Salaar {#}prashanth neel;Bahubali;Prize;Prasanth Neel;Dil;Shruti Haasan;Prabhas;media;Telugu;Darsakudu;Director;Cinema;Indiaసలార్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు..!సలార్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు..!Prabhas Salaar {#}prashanth neel;Bahubali;Prize;Prasanth Neel;Dil;Shruti Haasan;Prabhas;media;Telugu;Darsakudu;Director;Cinema;IndiaSat, 08 Jul 2023 09:28:00 GMTప్రభాస్ సలార్ టీజర్ తో సెన్సేషనల్ అనిపించుకోగా ఈ సినిమా తెలుగు రైట్స్ కి భారీ డిమాడ్ ఏర్పడింది. ప్రభాస్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ కూడా రెండు భాగాలుగా రాబోతుంది. అయితే ఈ సినిమా టీజర్ తో సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పరిచారు. సినిమా మరో కె.జి.ఎఫ్ కాదు కాదు అంతకుమించి అనిపించేలా ఉంది. టీజర్ లో ప్రభాస్ ని సరిగా చూపించలేదన్న టాక్ వినిపిస్తున్నా డైనోసర్ ని చూడాలంటే మరో టీజర్ వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.

ఇక ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం భారీ క్రేజ్ ఏర్పడింది. హోంబలే ప్రొడక్షన్స్ లో వస్తున్న ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు, అల్లు అరవింద్, పీపుల్స్ మీడియా ఇలా అందరు పోటీ పడుతున్నారు. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను భారీ ధరకు కొన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆ సినిమాతో భారీ లాసులు ఎదుకొన్నారు. అయితే వారికే సలార్ రైట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. మరోపక్క ఈ సినిమాను మైత్రి మేకర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

మైత్రి వారు హోంబలే ప్రొడక్షన్స్ కి ఫ్యాన్సీ ప్రైజ్ ఆఫర్ ఇచ్చారట. సో దానికి టెంప్ట్ అయితే మాత్రం సలార్ తెలుగు రైట్స్ మైత్రి డిస్ట్రిబ్యూషన్ కి దక్కినట్టే లెక్క. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సలార్ సినిమాకు మొత్తం కె.జి.ఎఫ్ టీం పనిచేశారు. బాహుబలి తర్వాత అనుకున్న విధంగా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటలేని ప్రభాస్ సలార్ తో తన స్టామినా చూపిస్తాడా లేదా అన్నది చూడాలి. సలార్ తో పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి ప్రశాంత్ నీల్ తన డైరెక్షన్ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. సలార్ పార్ట్ 1 కే ఈ రేంజ్ హంగామా ఉంటే ఇక పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 కి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు.



RRR Telugu Movie Review Rating

ఒకప్పుడు టీమిండియా ఓపెనర్.. ఇప్పుడు సినిమా హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>