Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/payal49581b4e-2f50-4d13-8f7e-1d8923af4a3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/payal49581b4e-2f50-4d13-8f7e-1d8923af4a3e-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుంది అని ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్లుగా ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే పెద్దగా ఈ విషయంపై ఎవరు నోరు విప్పక పోయినప్పటికీ ఇక సినిమా అవకాశాలు రావాలి అంటే హీరోయిన్లు దర్శక నిర్మాతల పడక గదిలోకి వెళ్లాల్సిందే అంటూ ఒక ప్రచారం ఎప్పుడూ ఇండస్ట్రీని ఊపేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక మధ్యలో మీటూ ఉద్యమం పేరుతో ఎంతోమంది కెరియర్ మొదట్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో.. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది నిజమే అని ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయారPayal{#}Metoo;Mister;media;Yevaru;Telugu;Heroine;Cinemaవాళ్ల పక్కలోకి వెళ్లి ఉంటే.. 30 సినిమాలు చేసేదాన్ని : పాయల్వాళ్ల పక్కలోకి వెళ్లి ఉంటే.. 30 సినిమాలు చేసేదాన్ని : పాయల్Payal{#}Metoo;Mister;media;Yevaru;Telugu;Heroine;CinemaSat, 08 Jul 2023 10:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుంది అని ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్లుగా ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే పెద్దగా ఈ విషయంపై ఎవరు నోరు విప్పక పోయినప్పటికీ ఇక సినిమా అవకాశాలు రావాలి అంటే హీరోయిన్లు దర్శక నిర్మాతల పడక గదిలోకి వెళ్లాల్సిందే అంటూ ఒక ప్రచారం ఎప్పుడూ ఇండస్ట్రీని ఊపేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక మధ్యలో మీటూ ఉద్యమం పేరుతో ఎంతోమంది కెరియర్ మొదట్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో.. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది నిజమే అని ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయారు.


 అయితే ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్గా రాణించేవారు ఎలాంటి చేదు అనుభవాలు ఎవరైనా వాటిని బయటకు చెప్పేవారు కాదు. ఎక్కడ బయటికి చెబితే కెరియర్ పాడవుతుందో అని భయపడేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది నటీమణులు కాస్త ధైర్యం చేసి కెరీర్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి ఇక సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇలా ఎంతో మంది హీరోయిన్లు వారి చేదు అనుభవాలను చెబుతూ ఉండడం.. ఇక సోషల్ మీడియాలో సంచలనంగానే మారిపోతూ ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు హీరోయిన్ పాయల్ గోష్ సైతం ఏకంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.



 ఈ అమ్మడు చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి. ప్రయాణం, ఊసరవెల్లి, మిస్టర్ రాస్కెల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను కొందరితో బెడ్ షేర్ చేసుకుని ఉంటే ఇప్పటికే 30 సినిమాలు పూర్తి చేసేదాన్ని. పెద్ద సినిమాల్లో ఛాన్స్ రావాలంటే బెడ్ రూమ్ లోకి వెళ్లాల్సిందే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ హీరోయిన్. అయితే ఈ హీరోయిన్ కామెంట్స్ పై స్పందిస్తున్న అభిమానులు ఎంత కష్టమొచ్చినా నిజాయితీగానే ఉండాలని అడ్డదారుడు తొక్క వద్దు అటు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.



RRR Telugu Movie Review Rating

ఒకప్పుడు టీమిండియా ఓపెనర్.. ఇప్పుడు సినిమా హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>