MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya6cfbfdf9-ead5-4105-a7b4-6cc0d2752bbc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya6cfbfdf9-ead5-4105-a7b4-6cc0d2752bbc-415x250-IndiaHerald.jpgయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ప్రస్తుతం నాగచైతన్య సిరి కెరియర్ అయోమయంలో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కెరీర్ ఏర్పరంగా ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. అయితే రెండేళ్ల క్రితం వచ్చిన లవ్ స్టోరీ సినిమా తర్వాత ఇప్పటివరకు ఆయన ఖాతాలో సరైన హిట్ పడింది లేదు. ఇక నాగ్ తో కలిసి ఆయన చేసిన బంగార్రాజు సినిమా మంచి హిట్ అయినప్పటికీ కమర్షియల్ గా మాత్రం మంచి హిట్నేందుకు లేకపోయింది. Naga Chaitanya{#}Naga Chaitanya;chandu;Pakistan;Patti;Srikakulam;Government;Chaitanya;Love Story;India;media;Cinemaఈసారి అలాంటి పాన్ ఇండియా సినిమా చేస్తున్న నాగచైతన్య..!?ఈసారి అలాంటి పాన్ ఇండియా సినిమా చేస్తున్న నాగచైతన్య..!?Naga Chaitanya{#}Naga Chaitanya;chandu;Pakistan;Patti;Srikakulam;Government;Chaitanya;Love Story;India;media;CinemaSat, 08 Jul 2023 16:10:00 GMTయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ప్రస్తుతం నాగచైతన్య సిరి కెరియర్ అయోమయంలో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కెరీర్ ఏర్పరంగా ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. అయితే రెండేళ్ల క్రితం వచ్చిన లవ్ స్టోరీ సినిమా తర్వాత ఇప్పటివరకు ఆయన ఖాతాలో సరైన హిట్ పడింది లేదు. ఇక నాగ్ తో కలిసి ఆయన చేసిన బంగార్రాజు సినిమా మంచి హిట్ అయినప్పటికీ కమర్షియల్ గా మాత్రం మంచి హిట్నేందుకు లేకపోయింది.

 ఇక థాంక్యూ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.ఇక అక్కినేని అభిమానులు సైతం ఈ సినిమా రిజల్ట్ ని తట్టుకోలేక పోయారు. ఇటీవల వచ్చిన కస్టడీ సినిమాతో ఘోరంగా పరాజయం పాలయ్యాడు చైతన్య. అయితే దీంతో ఇలా నాగచైతన్య వరుసగా ప్లాపలు  దక్కించుకోవడంతో ఎలాగైనా ఈసారి మంచి కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాను చందు ఉండేటి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికీ ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి.

అయితే ఈ సినిమా మత్యకారుల నేపథ్యంలో వస్తుందని చైతన్య ఇందులో ఫిషర్మెన్గా కనిపించబోతున్నాడని అంటున్నారు. అంతే కాదు రేపు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని అంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు ఈ సినిమా కథ శ్రీకాకుళం నుండి పాక్ తీరం వరకు సాగుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం తీరం నుండి పాక్ తీరం వరకు దారి తప్పి వెళ్ళిపోతారట. అక్కడ పాకిస్తాన్ సైనికులు చేతికి చిక్కి చిత్రహింసలు పడతారట. దాని తర్వాత భారత ప్రభుత్వం ఎట్టకేలకు వాళ్ళని తిరిగి ఇండియాకు తీసుకు వస్తారని తెలుస్తోంది..!!



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>