Technologypraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/air4afa112e-9905-49ee-a03f-2ec5b2e312fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/air4afa112e-9905-49ee-a03f-2ec5b2e312fc-415x250-IndiaHerald.jpgఈ కామర్స్ వెబ్ సైట్లలో ఏదైనా వస్తువులను బుక్ చేసుకుంటే అవి విమానాలు లేదా రైళ్లు, వ్యాన్లు, బస్సుల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వస్తాయి. మీకు సమీపంలో ఉన్న ఫెసిలిటీ సెంటర్ కు అవి చేరుకున్న తర్వాత డెలివరీ బాయ్ బైక్ పై వచ్చి మీకు అందిస్తాడు. పెద్ద పెద్ద వస్తువులైతే ఆటోలు, వ్యాన్ల ద్వారా తీసుకొస్తూ ఉంటారు. ఇక ఇటీవల ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లు ఎక్కువైపోయాయి. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే డెలివరీ బాయ్ బైక్ పై తీసుకొచ్చి మీకు అందిస్తాడు. అయితే ఇటీవల డ్రోన్ల ద్వారా కూడా పుడ్ డెలివరీ Air{#}Pizza;Bikeగాల్లో వచ్చి పిజ్జా డెలివరీ.. ప్రపంచంలోనే ఇదే తొలిసారి.?గాల్లో వచ్చి పిజ్జా డెలివరీ.. ప్రపంచంలోనే ఇదే తొలిసారి.?Air{#}Pizza;BikeSat, 08 Jul 2023 17:30:00 GMTఈ కామర్స్ వెబ్ సైట్లలో ఏదైనా వస్తువులను బుక్ చేసుకుంటే అవి విమానాలు లేదా రైళ్లు, వ్యాన్లు, బస్సుల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వస్తాయి. మీకు సమీపంలో ఉన్న ఫెసిలిటీ సెంటర్ కు అవి చేరుకున్న తర్వాత డెలివరీ బాయ్ బైక్ పై వచ్చి మీకు అందిస్తాడు. పెద్ద పెద్ద వస్తువులైతే ఆటోలు, వ్యాన్ల ద్వారా తీసుకొస్తూ ఉంటారు. ఇక ఇటీవల ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లు ఎక్కువైపోయాయి. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే డెలివరీ బాయ్ బైక్ పై తీసుకొచ్చి మీకు అందిస్తాడు.

అయితే ఇటీవల డ్రోన్ల ద్వారా కూడా పుడ్ డెలివరీ చేసే విధానం కొత్తగా వచ్చింది. అయితే తాజాగా గాలిలో తేలుకుంటూ వచ్చి పిజ్జా డెలివరీ చేశారు. ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని చెబుతున్నారు.  జెట్ సూట్ ద్వారా తొలిసారి పిజ్జా డెలివరీ చేశారు. జెట్ సూట్ వేసుకుని వచ్చి ఫుడ్ డెలివరీ బాయ్ పిజ్జా డెలివరీ చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గామారింది. భవిష్యత్తులో ఇలాంటి డెలివరీలు పెరుగుతాయని చెబుతున్నారు. ఈ జెట్ సూట్ వల్ల ట్రాఫిక్ సమస్య ఉండదని, త్వరగా ఫుడ్ డెలివరీ చేయవచ్చని చెబుతున్నారు.

డొమినెస్ సంస్థ ఈ జెట్ సూట్ డెలివరీ కోసం గ్రావిటీ  ఇండస్ట్రీన్ అనే సంస్థలో డీల్ కుదుర్చుకుంది. ఈ సంస్థ ఈ జెట్ సూట్లను డెలివరీ బాయ్స్ కు అందిస్తోంది. ఈ జెట్ సూట్ల సాయంతో సులువుగా, అత్యంత వేగంగా పుడ్ ను డెలివరీ చేయవచ్చు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా తొలిసారి ఈ జెట్ సూట్ డెలివరీని ప్రారంభించారు. ఇందుకోసం డెలివరీ బాయ్స్ కు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. డొమినోస్ భవిష్యత్తులో అన్ని దేశాల్లో ఈ జెట్ షూట్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టనుంది.



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>