Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-3731be59-4139-4842-908f-e2162a1aaad1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-3731be59-4139-4842-908f-e2162a1aaad1-415x250-IndiaHerald.jpgటీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వి షా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. దేశవాలి క్రికెట్లో పరుగుల వరద పారించి ఒక్కసారిగా భారత క్రికెట్ ప్రేక్షకులు చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక సెలక్టర్లు చూపును కూడా ఆకర్షించి టీమ్ ఇండియాలోకి వచ్చేసాడు. ఇలా టీమ్ ఇండియాలోకి వచ్చాక కొన్నాళ్లపాటు తన బ్యాట్ తో మెరిపించిన మెరుపులు అందరిని ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం నిలకడలేమిటో చివరికి జట్టులో స్థానం కోల్పోయాడు పృథ్వి షా. అయితే ఎన్నో ఏళ్ల నుంచి జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చCricket {#}nidhi;prudhvi raj;Cricket;Instagram;Lover;Loveఅయ్యయ్యో.. పృథ్వి షాకు మళ్ళీ బ్రేకప్ అయిందా?అయ్యయ్యో.. పృథ్వి షాకు మళ్ళీ బ్రేకప్ అయిందా?Cricket {#}nidhi;prudhvi raj;Cricket;Instagram;Lover;LoveSat, 08 Jul 2023 09:15:00 GMTటీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వి షా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. దేశవాలి క్రికెట్లో పరుగుల వరద పారించి ఒక్కసారిగా భారత క్రికెట్ ప్రేక్షకులు చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక సెలక్టర్లు చూపును కూడా ఆకర్షించి టీమ్ ఇండియాలోకి వచ్చేసాడు. ఇలా టీమ్ ఇండియాలోకి వచ్చాక కొన్నాళ్లపాటు తన బ్యాట్ తో మెరిపించిన  మెరుపులు అందరిని ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం నిలకడలేమిటో చివరికి జట్టులో స్థానం కోల్పోయాడు పృథ్వి షా.


 అయితే ఎన్నో ఏళ్ల నుంచి జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అది కుదరడం లేదు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో క్రికెట్ తో కాకుండా లవర్ బాయ్ గా అటు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు తన గర్ల్ ఫ్రెండ్స్ కి బ్రేకప్ చెప్పడం.. ఇక కొత్త అమ్మాయిలతో మళ్ళీ ప్రేమాయణం మొదలుపెట్టడం చేస్తూ వస్తున్నాడు పృథ్వి షా. ఈ క్రమంలోనే గతంలోనే ఒక బ్రేకప్ చేసుకున్న ఈ యంగ్ క్రికెటర్.. ఇక ఇప్పుడు లవ్ లో మునిగి తేలిన మరో అమ్మాయితో బ్రేకప్ చెప్పేసాడు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ప్రస్తుతం మోడల్ నిధి తపాడియాతో పృథ్వి షా ప్రేమలో మునిగితేలుతూ ఉన్నాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇటీవలే వీరిద్దరికీ బ్రేకప్ అయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు ఇంస్టాగ్రామ్ లో ఒకరి పోస్టులను ఒకరు లైక్ కొట్టుకుంటూ తెగ కామెంట్లు చేసుకున్న వీరిద్దరూ ఇటీవల ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఆట మీద కంటే ఇతర విషయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న పృథ్వి షా కెరియర్ను నాశనం చేసుకుంటున్నాడు అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.



RRR Telugu Movie Review Rating

లీక్ అయిన అల్లు అర్జున్,త్రివిక్రమ్ మూవీ స్టోరీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>