MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sree-vishnu99da014c-9ea4-4f48-bfd0-8b3b5856bf40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sree-vishnu99da014c-9ea4-4f48-bfd0-8b3b5856bf40-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు 'సామజవరగమన' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండో వారంలో కూడ్డా శ్రీవిష్ణు ఈ సినిమాతో తన జోరు కొనసాగిస్తున్నాడు.జూన్ 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్‍ సూపర్ గా ఉండటం వల్ల ఈ సినిమాకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ సినిమాపై అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలు ప్రశంసల జల్లు కురిపించారు. ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.30.1 కోట్లు సాధించిన ఈ సినిమా అదే హోరును కొనసాగిస్తూ దుసుకుపోతుంSREE VISHNU{#}rajeev;ram pothineni;sree;sri vishnu;srikanth;vennela;Jaan;Music;Tsunami;John;SreeVishnu;Varsham;Chitram;Ravi;ravi teja;NagaShaurya;Hero;Cinemaసామజవరగమన శ్రీవిష్ణుని స్టార్ హీరో చేసేసిందిగా?సామజవరగమన శ్రీవిష్ణుని స్టార్ హీరో చేసేసిందిగా?SREE VISHNU{#}rajeev;ram pothineni;sree;sri vishnu;srikanth;vennela;Jaan;Music;Tsunami;John;SreeVishnu;Varsham;Chitram;Ravi;ravi teja;NagaShaurya;Hero;CinemaSat, 08 Jul 2023 18:25:06 GMTటాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు 'సామజవరగమన' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండో వారంలో కూడ్డా శ్రీవిష్ణు ఈ సినిమాతో తన జోరు కొనసాగిస్తున్నాడు.జూన్ 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్‍ సూపర్ గా ఉండటం వల్ల ఈ సినిమాకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ సినిమాపై అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలు ప్రశంసల జల్లు కురిపించారు. ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.30.1 కోట్లు సాధించిన ఈ సినిమా అదే హోరును కొనసాగిస్తూ దుసుకుపోతుంది. కేవలం రూ.10 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తో బాక్సాపీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. అమెరికాలో కూడా ఈ చిత్రం మిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతోంది. చిన్న హీరో శ్రీవిష్ణు కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పాలి.ఈ సినిమాతో శ్రీ విష్ణు ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయాడు.


ఇక ఈ సామజవరగమన సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా... ఏకే ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై రాజేశ్ దండా ఈ సినిమాని నిర్మించాడు. ఇంకా ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన మొనికా రెబ్బా జాన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్, సుదర్శన, దేవీప్రసాద్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ఓపెనింగ్స్ నామమాత్రంగానే ఉన్నా.. మౌత్ టాక్‍తో ఆ తర్వాతి నుంచి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.ఈ సినిమా ఫ్యామిలీ అడియెన్స్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో రిపీట్ గా జనాలు థియేటర్లకు వస్తున్నారు.శుక్రవారం నాడు నాగశౌర్య 'రంగబలి', శ్రీ సింహా 'భాగ్ సాలే', జగపతిబాబు రుద్రాంగి, 7:11 PM, సర్కిల్ వంటి మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా బాక్సాపీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో సామజవరగమన రెండో వారం కూడా తన రోజును విజయవంతంగా కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూవీతో పాటే రిలీజైన నిఖిల్ స్పై బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>