Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle801aba01-b13c-49e2-8b80-255eb89a2f04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle801aba01-b13c-49e2-8b80-255eb89a2f04-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం రంగబలి . జూలై 7వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ తో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సినిమాపై భారీ హైప్ పెంచేశారు. దీంతో మొదటి రోజు టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం యావరేజ్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతున్నటువంటి ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను socialstars lifestyle{#}sudhakar;Cinema Theatre;Lakshmi Devi;NET FLIX;satya;producer;Producer;NagaShaurya;cinema theater;Success;Hero;News;Chitram;Darsakudu;Director;Heroine;Cinema'రంగబలి' మూవీ ను అన్నీ కోట్లకు కొన్న డిజిటల్ ఓటీటీ సంస్థ....!!'రంగబలి' మూవీ ను అన్నీ కోట్లకు కొన్న డిజిటల్ ఓటీటీ సంస్థ....!!socialstars lifestyle{#}sudhakar;Cinema Theatre;Lakshmi Devi;NET FLIX;satya;producer;Producer;NagaShaurya;cinema theater;Success;Hero;News;Chitram;Darsakudu;Director;Heroine;CinemaSat, 08 Jul 2023 23:45:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం రంగబలి . జూలై 7వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ తో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సినిమాపై భారీ హైప్ పెంచేశారు. దీంతో మొదటి రోజు టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం యావరేజ్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతున్నటువంటి ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత తిరిగి ఓటీటీ లో విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించారు. ఇక నాగశౌర్యకు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను దాదాపు ఏడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 2వ వారం లేదా మూడో వారంలో డిజిటల్ మీడియాలో ప్రసారం కాబోతుంది అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమయ్యారు. అలాగే ఈ సినిమాలో నాగశౌర్య సరసన యుక్తి తరేజ హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమాలో నాగశౌర్య నటనతో పాటు సత్య కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాని లక్ష్మీ వెంకటేశ్వర సినీ పతాకం పై నిర్మాత చెరుకూరి సుధాకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రస్తుతం యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ అందుకుంటున్న తెలియాల్సి ఉంది.



RRR Telugu Movie Review Rating

'రంగబలి' మూవీ ను అన్నీ కోట్లకు కొన్న డిజిటల్ ఓటీటీ సంస్థ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>