MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanthara57cc256b-e94a-44ee-9db0-0829c4033aa8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanthara57cc256b-e94a-44ee-9db0-0829c4033aa8-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సినిమాలకి సంబంధించిన లుక్కులు లీకవడం చాలా కామన్. ఎంత కాదన్నా వద్దనుకున్నా లేకులు వస్తూనే ఉంటాయి. అయితే ఆ లుక్ లో లీక్ అయ్యేది మాత్రం వాళ్ళు కావాలి అనుకుంటేనే.. అయితే ఇలా సినిమాలకి సంబంధించిన లుక్ లు లీక్ అవ్వడం టీం కి కాస్త ఇబ్బంది. ఎంతో జాగ్రత్తగా ఎవరికి అంట పడకుండా దాచి ఆ లుక్కులు రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అవి బయటకి వచ్చేయడంతో చిత్రబంధం చాలా ఇబ్బంది పడుతోంది. సినిమాలో ఫలానా హీరో హీరోయిన్ ఎలా ఉంటారు అని కుతూహలం లీక్ అవ్వడంతో ఆ సినిమాపై ఉన్న క్రేజ్Nayanthara{#}CBN;Sunil Grover;atlee kumar;vijay sethupathi;Jawaan;Pink;Kick;Hero Heroine;Red;Manam;Heroine;nayantara;media;Cinemaజవాన్ నుండి లీకైన నయనతార లుక్.. కానీ ఇంత క్వాలిటీ గా ఉంది ఏంటి..!?జవాన్ నుండి లీకైన నయనతార లుక్.. కానీ ఇంత క్వాలిటీ గా ఉంది ఏంటి..!?Nayanthara{#}CBN;Sunil Grover;atlee kumar;vijay sethupathi;Jawaan;Pink;Kick;Hero Heroine;Red;Manam;Heroine;nayantara;media;CinemaSat, 08 Jul 2023 17:18:39 GMTసాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సినిమాలకి సంబంధించిన లుక్కులు లీకవడం చాలా కామన్. ఎంత కాదన్నా వద్దనుకున్నా లేకులు వస్తూనే ఉంటాయి. అయితే ఆ లుక్ లో లీక్ అయ్యేది మాత్రం వాళ్ళు కావాలి అనుకుంటేనే.. అయితే ఇలా సినిమాలకి సంబంధించిన లుక్ లు లీక్ అవ్వడం టీం కి కాస్త ఇబ్బంది. ఎంతో జాగ్రత్తగా ఎవరికి అంట పడకుండా దాచి ఆ లుక్కులు రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అవి బయటకి వచ్చేయడంతో చిత్రబంధం చాలా ఇబ్బంది పడుతోంది. సినిమాలో ఫలానా హీరో హీరోయిన్ ఎలా ఉంటారు అని కుతూహలం లీక్ అవ్వడంతో ఆ సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గుతుంది.

 ఇక ఆ లేకులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కావాలని చేసిన దేశం మరొకటి వద్దనుకున్నా అయినవి. అయితే తాజాగా ఇప్పుడు జవాన్ సినిమా నుండి ఒక ఫోటో లీకై సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన నయనతార ఫోటో లీక్ అవ్వడం మనం చూడొచ్చు. షారుక్ ఖాన్ హీరోగా  అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నయనతార కి సంబంధించిన ఫోటో లీక్ అవడం జరిగింది. ఇక అందులో నయనతార చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఈ ఫోటో లీక్ అయిందా లేదా లీక్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఒకవేళ లీక్ అయితే ఈ ఫోటోలో ఇంత క్వాలిటీ ఉంది ఏంటి అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. అయితే టీజర్ తో సినిమా ప్రపంచానికి కిక్ స్టార్ట్ చేద్దామనుకున్నా చిత్ర బృందానికి ఈ లీక్ పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఇక లీక్ అయిన నయనతార ఫోటోలో కర్లీ హెయిర్ రెడ్ అండ్ పింక్ కలర్ సూట్ తో మెరిసింది నయనతార. ఈ క్రమంలోనే లీకైన నయనతార లుక్ జవాన్ సినిమాలోదేనా లేదా మరి ఇతర సినిమాలోదా అన్న అనుమానాలు సైతం వస్తున్నాయి. కాగా యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రియమణి సునీల్ గ్రోవర్ యోగి బాబు తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు..!!



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>