MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya14460ab2-b8ae-458b-b06a-03559d2ec2b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya14460ab2-b8ae-458b-b06a-03559d2ec2b2-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో కార్తికేయ ఒకరు. ఈ నటుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఎక్స్ 100 మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ లో పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ఈ నటుడు కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును తీసుకు వచ్చింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత ఈ నటుడికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా చkarthikeya{#}Payal Rajput;karthikeya;kartikeya;vikram;cinema theater;Box office;Gang Leader;Kollu Ravindra;RX100;Nani;Kumaar;ajith kumar;Yuva;Posters;ajay;Cinema;Tamil;Industry;Ajit Pawar;Teluguకార్తికేయ "బెదురులంక 2012" మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!కార్తికేయ "బెదురులంక 2012" మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!karthikeya{#}Payal Rajput;karthikeya;kartikeya;vikram;cinema theater;Box office;Gang Leader;Kollu Ravindra;RX100;Nani;Kumaar;ajith kumar;Yuva;Posters;ajay;Cinema;Tamil;Industry;Ajit Pawar;TeluguSat, 08 Jul 2023 03:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో కార్తికేయ ఒకరు. ఈ నటుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఎక్స్ 100 మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ లో పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ఈ నటుడు కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును తీసుకు వచ్చింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత ఈ నటుడికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా చాలా సినిమాల్లో హీరోగా నటించిన ఈ నటుడు నాని హీరోగా రూపొందిన గ్యాంగ్ లీడర్ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. అలాగే తమిళ నటుడు అజిత్ హీరోగా రూపొందిన వలిమై సినిమాలో కూడా కార్తికేయ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు "బెదురులంక 2012" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి క్లాక్స్ దర్శకత్వం వహించగా ... రవీంద్ర బెనర్జీ ముప్పెనేని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్లు విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ తో కార్తికేయ ఎ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.





RRR Telugu Movie Review Rating

చీర కట్టులో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>