Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode89880fe-13d6-4556-b4e5-14c83e2922da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode89880fe-13d6-4556-b4e5-14c83e2922da-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది అన్న విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఇటీవలే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో వీరిద్దరి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే త్వరలో మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంటుందని.. ఇక పండగ వాతావరణం ఉంటుందని అభిమానులు అందరూ కూడా అనుకున్నారు. కానీ అంతలోనే మెగా ఫ్యామిలీకి ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక.. భర్Tollywood{#}lavanya tripathi;varun sandesh;varun tej;Nagababu;marriage;Heroine;News;Husband;Cinemaనిహారిక విడాకులు.. వరుణ్ తేజ్ కు కండిషన్ పెట్టిన లావణ్య త్రిపాటి తల్లి?నిహారిక విడాకులు.. వరుణ్ తేజ్ కు కండిషన్ పెట్టిన లావణ్య త్రిపాటి తల్లి?Tollywood{#}lavanya tripathi;varun sandesh;varun tej;Nagababu;marriage;Heroine;News;Husband;CinemaSat, 08 Jul 2023 08:17:00 GMTమొన్నటి వరకు మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది అన్న విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఇటీవలే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో వీరిద్దరి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే త్వరలో మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంటుందని.. ఇక పండగ వాతావరణం ఉంటుందని అభిమానులు అందరూ కూడా అనుకున్నారు. కానీ అంతలోనే మెగా ఫ్యామిలీకి ఊహించని షాక్ తగిలింది.


 ఎందుకంటే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక.. భర్త జొన్నలగడ్డ వెంకట  చైతన్యతో పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇక వీరిద్దరి విడాకుల విషయం ఇటీవలే ప్రకటించడంతో ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే సినిమా వాళ్ళు అయితే ఇలాంటి వార్తలను చూసి చూడనట్లుగానే ఉంటారు. కానీ వారి కుటుంబీకులు మాత్రం ఈ వార్తలను కొన్ని కొన్ని సార్లు సీరియస్గా తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ గురించి వస్తున్న వార్తలను లావణ్య త్రిపాఠి తల్లి సీరియస్గా తీసుకుందట. ఈ క్రమంలోనే పెళ్లికి ముందే కాబోయే అల్లుడు వరుణ్ తేజ్ కి ఒక కండిషన్ పెట్టిందట లావణ్య త్రిపాఠి తల్లి.



 తన కూతురు జీవితం బాగుండడం కోసమే ఇక ఇలాంటి కండిషన్ పెట్టింది అన్నది తెలుస్తుంది. పెళ్లయిన తర్వాత మెగా ఫ్యామిలీతో కలిసి ఉంటే తన కూతురి జీవితం ఇబ్బందుల్లో పడుతుందని లావణ్య త్రిపాటి తల్లి భావించారట. ఈ క్రమంలోనే తన కూతురికి అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు పెళ్లయిన వెంటనే వరుణ్ తేజ్, లావణ్య వేరే కాపురం పెట్టాలని కండిషన్ పెట్టిందట. ముఖ్యంగా నిహారికతో కూడా పెద్దగా సంబంధాలు పెట్టుకోకూడదని కండిషన్ పెట్టారట ఆమె. ఈ కండిషన్లకు ఒప్పుకోవాలని.. అప్పుడే తన కూతురు జీవితం బాగుంటుందని ఇక ఇలాంటి నిర్ణయం తీసుకుందట. అయితే ఈ విషయం గురించి తెలిసి మెగా ఫ్యామిలీతో వేరు కాపురం అంటే ఓకే గాని.. నిహారికతో దూరం గా ఉండాలి అని చెప్పడం సమంజసం కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

చీర కట్టులో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>