Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee66ef59f-3f1d-49e6-9fa9-4c42ff82ae0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee66ef59f-3f1d-49e6-9fa9-4c42ff82ae0f-415x250-IndiaHerald.jpgనటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి గారంటే తెలుగు చిత్ర పరిశ్రమంలో తెలియని వ్యక్తి ఉండరు.నాటి తరం నుండి ప్రస్తుతం ఉన్న నేటి తరం కుర్రాళ్ళకు సైతం ఈ ఇద్దరు హీరోలు అంటే ప్రతీ ఒక్కరికీ తెలియడం మాత్రమే కాదు అభిమానులుగా కూడా మారిపోతుంటారు. ఇక ఈ ఇద్దరు హీరోల చిత్రాలు ఒకానొక సమయంలో ఎన్నో సందర్భాల్లో విడుదలై నువ్వా నేనా అనంత రీతిలో పోటీపడుతుండేవి. బయట చిత్రాల విషయంలో ఎంత పోటీపడుతున్నప్పటికీ వీళ్లిద్దరు మాత్రం వ్యక్తిగతంగా మాత్రం చాలా మంచి స్నేహితులు మరియు ఒకరికి ఒకరు ఎంతో అభిమానంతో ఆప్యాయతsocialstars lifestyle{#}Balakrishna;Tollywood;sree;war;Chiranjeevi;Event;Chitram;Sridevi Kapoor;Telugu;Cinemaమెగాస్టార్ మూవీస్ లో బాలయ్య బాబు కు నచ్చిన మూవీ అదేనంటా...!మెగాస్టార్ మూవీస్ లో బాలయ్య బాబు కు నచ్చిన మూవీ అదేనంటా...!socialstars lifestyle{#}Balakrishna;Tollywood;sree;war;Chiranjeevi;Event;Chitram;Sridevi Kapoor;Telugu;CinemaSat, 08 Jul 2023 23:30:50 GMTనటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి గారంటే తెలుగు చిత్ర పరిశ్రమంలో తెలియని వ్యక్తి ఉండరు.నాటి తరం నుండి ప్రస్తుతం ఉన్న నేటి తరం కుర్రాళ్ళకు సైతం ఈ ఇద్దరు హీరోలు అంటే ప్రతీ ఒక్కరికీ తెలియడం మాత్రమే కాదు అభిమానులుగా కూడా మారిపోతుంటారు. ఇక ఈ ఇద్దరు హీరోల చిత్రాలు ఒకానొక సమయంలో ఎన్నో సందర్భాల్లో విడుదలై నువ్వా నేనా అనంత రీతిలో పోటీపడుతుండేవి. బయట చిత్రాల విషయంలో ఎంత పోటీపడుతున్నప్పటికీ వీళ్లిద్దరు మాత్రం వ్యక్తిగతంగా మాత్రం చాలా మంచి స్నేహితులు మరియు ఒకరికి ఒకరు ఎంతో అభిమానంతో ఆప్యాయతగా పలకరించుకుంటారు ఎక్కడ కనబడ్డారు వీళ్లిద్దరూ.

ఎన్నో ఈవెంట్స్ లో ఎన్నో సందర్భాల్లో ఒకరి గురించి ఒకరు ఎంతో మంచిగా మాట్లాడుతున్న సందర్భాలు కూడా లేకపోలేదు.. కానీ వీరిద్దరూ సినిమాలు ఒకే సమయంలో విడుదలై ముఖా ముఖిగా నువ్వు నేనా అని తేల్చుకొన్న సంధర్భాలు ఎన్నో పోటీపరంగా.. అసలు తగ్గడం లేదు. అలా ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం వాల్తేరు వీరయ్య అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ చిత్రం వీర సింహరెడ్డి చిత్రాలు తెగ పోటీపడ్డాయి. ఇక ఈ రెండు చిత్రాలు మాత్రం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్గా నిలువుగా కలెక్షన్ల పరంగా వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు దూసుకుపోతున్నప్పటికీ వాల్తేరు వీరయ్య మాత్రం అత్యధిక వస్తువులు రాబట్టింది.

అలా వీళ్ళిద్దరి మధ్య ఏకంగా ఒకేసారి బాక్సాఫీస్ వద్ద ఇలా వార్ జరగడం ఇదే కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలా ఎన్నోసార్లు జరిగాయి. ఎన్ని సార్లు అంటే ఏకంగా 15 సార్లకు పైగా ఇలా జరగడం.. ఒకసారి చిరంజీవి గెలవడం మరొకసారి బాలయ్య గెలవడం ఇలా వీళ్ళిద్దరి మధ్య రసవత్తరమైన పోటీ ఎంతో ఆసక్తికరంగా నడిచేది. అయితే బాలయ్య బాబు చిరంజీవి గురించి ఆయన చిత్రాల గురించి ఓ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అదేంటంటే చిరు నటించిన సూపర్ హిట్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని దాదాపు 100 సార్లకు పైగా చూసాడని స్వయంగా బాలయ్య బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

మీరు అనుకోవచ్చు వందసార్లు చూడ్డం ఏంటి అని, కానీ ఆ చిత్రం బాలయ్య బాబుకు అందులోని పాటలు, చిరంజీవి యాక్టింగ్, శ్రీ దేవి అందం అన్ని తనకు ఎంతగానో నచ్చాయని ఈ చిత్రం మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండి నిలిచిపోయే చిత్రమని బాలయ్య బాబు తెలిపాడు. ఇక తనకు అప్పుడప్పుడు ఖాళీ సమయం దొరికింది అంటే చాలు కచ్చితంగా ఈ చిత్రం చూడడం.. టీవీలలో వచ్చినప్పుడు చూడడానికి ఇష్టపడే వాడట. అయితే ప్రస్తుతం బాలయ్య బాబు మెగాస్టార్ చిరంజీవి పై మాట్లాడిన ఈ మాటలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం బాలయ్య బాబు తన 108 వ చిత్రం విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నాడు.



RRR Telugu Movie Review Rating

'రంగబలి' మూవీ ను అన్నీ కోట్లకు కొన్న డిజిటల్ ఓటీటీ సంస్థ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>