MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/esther-anil-photos4173c88a-726e-4c61-a539-44dee20079b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/esther-anil-photos4173c88a-726e-4c61-a539-44dee20079b8-415x250-IndiaHerald.jpgగతంలో చైల్డ్ యాక్టర్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది నటి ఎస్తర్ అనిల్ . ఇప్పుడు హీరోయిన్గా ఆకట్టుకునేందుకు ఈ అమ్మడు సిద్ధమయ్యింది. తెలుగు ప్రేక్షకులకు ఎస్తర్ అనిల్ అనే పేరు చెప్పగానే మొదట దృశ్యం సినిమాలోని వెంకటేష్ చిన్న కూతురు గుర్తుకువస్తుంది. ఈ చిత్రంలో చిన్న పిల్లల కనిపించిన ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా లో తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. చైల్డ్ యాక్టర్ అనే ట్యాగ్ నుంచి బయటపడుతూ గ్లామర్ డోస్ పెంచేస్తూ . హీరోయిన్ గా పేరు సంపాదించాలని పలు ప్రయత్నాESTHER ANIL;PHOTOS{#}anil music;vishwa;Telugu;Venkatesh;Heroine;media;Cinemaగ్లామర్ డోస్ పెంచేసిన దృశ్యం బ్యూటీ..!!గ్లామర్ డోస్ పెంచేసిన దృశ్యం బ్యూటీ..!!ESTHER ANIL;PHOTOS{#}anil music;vishwa;Telugu;Venkatesh;Heroine;media;CinemaSat, 08 Jul 2023 22:00:00 GMTగతంలో చైల్డ్ యాక్టర్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది నటి ఎస్తర్ అనిల్ . ఇప్పుడు హీరోయిన్గా ఆకట్టుకునేందుకు ఈ అమ్మడు సిద్ధమయ్యింది. తెలుగు ప్రేక్షకులకు ఎస్తర్ అనిల్ అనే పేరు చెప్పగానే మొదట దృశ్యం సినిమాలోని వెంకటేష్ చిన్న కూతురు గుర్తుకువస్తుంది. ఈ చిత్రంలో చిన్న పిల్లల కనిపించిన ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా లో తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. చైల్డ్ యాక్టర్ అనే ట్యాగ్ నుంచి బయటపడుతూ గ్లామర్ డోస్ పెంచేస్తూ హీరోయిన్ గా పేరు సంపాదించాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
.ఎస్తర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో తన ఫోటోలను సైతం షేర్ చేస్తూ అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. తన అందాలతో నెటిజన్లను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. తాజాగా మరొకసారి హాట్ ఫోటోలతో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. లాంగ్ స్కర్ట్ కి క్లీవేజ్ షో తో జాకెట్ ధరించి తన ఎద అందాలని కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఎస్తర్. మొన్నటిదాకా చిన్న పిల్లల కనిపించిన ఎస్తర్ అప్పుడే ఇంత పెద్దదయ్యిందా అంటూ పలువురు నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు.

మలయాళం తోపాటు తెలుగు తమిళ భాషలలో హీరోయిన్గా నటించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకోసమే ఇలాంటి హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ అందరిని ఆకర్షించే పనిలో పడింది ఎస్తర్. కేవలం ఒక్క ఛాన్స్ ఇస్తే బ్రేక్ ఇవ్వడానికి మేము సిద్ధమే అంటూ అన్నట్టుగా ఎస్తర్ తన అందాలను ప్రదర్శిస్తుంది అంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దృశ్యం సినిమా ఎన్ని భాషలలో విడుదలైనా కూడా మంచి పాపులారిటీ సంపాదించింది. త్వరలోనే దృశ్యం-3 కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్తర్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

'రంగబలి' మూవీ ను అన్నీ కోట్లకు కొన్న డిజిటల్ ఓటీటీ సంస్థ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>