MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vignesh-nayantarae7ec223e-1dc4-4186-a9bf-0f31646d3738-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vignesh-nayantarae7ec223e-1dc4-4186-a9bf-0f31646d3738-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ విగ్నేష్ శివన్ మరియు నయనతార దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పటికే ఈ జంట పలు వివాదాలు చిక్కుకున్న సంగతి మనందరికీ. తెలిసిందే. ఆరేళ్ల క్రితం ప్రేమలో పడి సహజీవనం చేసిన ఈ దంపతులు రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇంకా ఈ జంట సినీ ఇండస్ట్రీలో కూడా బాగానే రాణిస్తున్నారు. కుటుంబ జీవితంలో సైతం సంతోషంగానే ఉన్నారు. కానీ వ్యక్తిగత విషయాలలో మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ జంట. అయితే ముఖ్యంగా వీరిద్దరూ సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన సంగతి Vignesh Nayantara{#}Shiva;aishwarya;meena;nayantara;Coimbatore;District;lord siva;Wife;Parents;Traffic police;News;Father;marriage;mediaమరో వివాదంలో విఘ్నేష్ నయనతార.. ఈ సారి కేసు ఫైల్..!?మరో వివాదంలో విఘ్నేష్ నయనతార.. ఈ సారి కేసు ఫైల్..!?Vignesh Nayantara{#}Shiva;aishwarya;meena;nayantara;Coimbatore;District;lord siva;Wife;Parents;Traffic police;News;Father;marriage;mediaSat, 08 Jul 2023 16:55:00 GMTడైరెక్టర్ విగ్నేష్ శివన్ మరియు నయనతార దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పటికే ఈ జంట పలు వివాదాలు చిక్కుకున్న సంగతి మనందరికీ. తెలిసిందే. ఆరేళ్ల క్రితం ప్రేమలో పడి సహజీవనం చేసిన ఈ దంపతులు రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇంకా ఈ జంట సినీ ఇండస్ట్రీలో కూడా బాగానే రాణిస్తున్నారు. కుటుంబ జీవితంలో సైతం సంతోషంగానే ఉన్నారు. కానీ వ్యక్తిగత విషయాలలో మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ జంట. అయితే ముఖ్యంగా వీరిద్దరూ సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే.

 ఇక అప్పటినుండి ఈ జంటపై రకరకాల వివాదాలు నడుస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు వీరికి మరొక సమస్య ఎదురయిందని అంటున్నారు. అయితే శివ తిరుచి జిల్లా లాల్గుడి గ్రామంలో ఆయన తండ్రి పేరు శివకూలుదు. వీళ్ళకి 9 మంది అన్నదమ్ములట. పోలీస్ ఇన్ ఫార్మర్ గా పనిచేసిన విఘ్నేష్ తండ్రి ప్రస్తుతం లేరట. అయితే ఆయన జీవించి ఉండగా తన తమ్ముడి ఆస్తిని అన్నదమ్ములకు తెలియకుండానే మోసగించినట్లు ఆయన సోదరుడు మాణిక్యం కోయంబత్తూర్ లో ఉంటున్న మరొక సోదరుడు కుంచిత పాదం.. తాజాగా  డిఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.

 ఇక ఇందులో మాణిక్యం పేర్కొంటూ.. తన సోదరుడు విగ్నేష్ శివ తండ్రి ఉమ్మడి ఆస్తిని తనకు తెలియకుండానే మోసగించారని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు తమ ఆస్తిని కొనుగోలు చేసిన వారికి డబ్బు తిరిగి ఇచ్చి ఆస్తి తమకు అప్పగించేలా చర్యలు చేపట్టాలి అంటూ వారు తెలియజేశారు. దాంతో పాటు ఉత్తమ సోదరుడు కుమారుడు విగ్నేష్ మరియు అతని తల్లి మీనా కుమారి మరియు సోదరి ఐశ్వర్య మరియు భార్య నాయనతారల పైన సైతం చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ కేసు తిరుచి డిఎస్పి దర్యాప్తులో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార కి సంబంధించిన ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>