PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp5980e12e-35d9-476e-acb2-cd1f1ade4bad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp5980e12e-35d9-476e-acb2-cd1f1ade4bad-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ డీలా పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మధ్య టైమ్స్ నౌ సర్వే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని వివరాలను వెల్లడించింది. ఇందులో వైసీపీ ప్రభుత్వం దాదాపు 23 నుంచి 24 ఎంపీ స్థానాలు 2024 ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పింది. అయితే టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. అది డబ్బులు ఇచ్చే చేయించుకున్నారని రూ. 8 కోట్ల నుంచి రూ. 24 కోట్ల వరకు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసినటువంటి ఒక TDP{#}Telugu Desam Party;Survey;YCP;media;MP;CBN;TDP;Party;India;Governmentఆ రిపోర్టు చూసి.. డీలా పడిపోయిన బాబు క్యాంప్‌?ఆ రిపోర్టు చూసి.. డీలా పడిపోయిన బాబు క్యాంప్‌?TDP{#}Telugu Desam Party;Survey;YCP;media;MP;CBN;TDP;Party;India;GovernmentSat, 08 Jul 2023 06:00:00 GMTఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ డీలా పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మధ్య టైమ్స్ నౌ సర్వే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని వివరాలను వెల్లడించింది. ఇందులో వైసీపీ ప్రభుత్వం దాదాపు 23 నుంచి 24 ఎంపీ స్థానాలు 2024 ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పింది. అయితే టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. అది డబ్బులు ఇచ్చే చేయించుకున్నారని రూ. 8 కోట్ల నుంచి రూ. 24 కోట్ల వరకు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నమని చెబుతున్నారు.


ముఖ్యంగా వైసీపీ  ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపిస్తున్నారు. అలాంటి సందర్భంలో టైమ్స్ నౌ ఇచ్చిన సర్వే సరైనది కాదని చెప్పారు. అయితే గతంలో టీడీపీ  కూడా ఇండియా టుడే నుంచి మిగతా జాతీయ ఛానల్ ల నుంచి సర్వేలు చేయించుకున్నట్లు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభుత్వంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇండియా టుడే తో సర్వే చేయించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.
 

ప్రతి ప్రాంతీయ పార్టీకి జాతీయ మీడియా ఛానళ్ల ద్వారా సర్వేలు చేయించుకోవడం ఒక అలవాటు తద్వారా ప్రాంతీయ పార్టీల ప్రభావం జాతీయస్థాయిలో తెలిసేందుకు ఇది తోడ్పడుతుంది ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలకు తమ అవసరాన్ని తెలియజెప్పి మధ్యవర్తిగా జాతీయ మీడియా ఛానళ్లు పనిచేస్తాయి. వీటి అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది. తమిళనాడులో కరుణానిధి, జయలలిత, చంద్రబాబు నాయుడు ఇలా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీల నేతలు టైమ్స్ నౌ ఇండియా టుడే లాంటి బాటితో సర్వే చేయించుకుని తెప్పించుకుంటారు.


అయితే బీజేపీతో జనసేనతో టీడీపీ వెళితే గెలిచే అవకాశాలు ఉన్నాయని సొంతంగా టీడీపీ నిలబడితే మళ్లీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

చీర కట్టులో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>