MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas321f5b9b-af45-48f9-9fe0-ee4ad79d1b9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas321f5b9b-af45-48f9-9fe0-ee4ad79d1b9f-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్​ రెబల్ స్టార్ ప్రభాస్​ నటించిన సలార్​ మూవీ.. రిలీజ్​కు ముందే మైండ్ బ్లాక్ అయ్యే రికార్డులు సృష్టిస్తోంది. గురువారం నాడు రిలీజైన టీజర్​ ఇప్పుడు యూట్యూబ్​లో సెన్సేషన్​ సృష్టించింది.ఈ క్రమంలో మూవీ మేకర్స్​ ఫ్యాన్స్ కోసం మరో సర్ప్రైజ్​ను ప్లాన్​ చేస్తున్నారు.ఈ స్పీడ్ లో ట్రైలర్ రిలీజ్ డేట్​ను కూడా వారు ప్రకటించేశారు.సలార్ టీజర్​.. కేవలం విడుదలైన 24 గంటల్లోనే 83 మిలియన్లు అందుకుని ఇండియాలో ఏ హీరోకి సాధ్యం కానీ రికార్డు సృష్టించింది. అలాగే ఇప్పుడు యూట్యూబ్​లో మరో సెన్సేషన్​ క్రియేట్PRABHAS{#}Prabhas;jagapati babu;krishnam raju;Yash;India;thursday;Hero;Joseph Vijay;Cinema;media;KGFసలార్ టీజర్ తో ప్రభాస్ సెంచురి చేశాడు.. కానీ..?సలార్ టీజర్ తో ప్రభాస్ సెంచురి చేశాడు.. కానీ..?PRABHAS{#}Prabhas;jagapati babu;krishnam raju;Yash;India;thursday;Hero;Joseph Vijay;Cinema;media;KGFSat, 08 Jul 2023 15:16:00 GMTపాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ.. రిలీజ్కు ముందే మైండ్ బ్లాక్ అయ్యే రికార్డులు సృష్టిస్తోంది. గురువారం నాడు రిలీజైన టీజర్ ఇప్పుడు యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టించింది.ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఫ్యాన్స్ కోసం మరో సర్ప్రైజ్ను ప్లాన్ చేస్తున్నారు.ఈ స్పీడ్ లో ట్రైలర్ రిలీజ్ డేట్ను కూడా వారు ప్రకటించేశారు.సలార్ టీజర్.. కేవలం విడుదలైన 24 గంటల్లోనే 83 మిలియన్లు అందుకుని ఇండియాలో ఏ హీరోకి సాధ్యం కానీ రికార్డు సృష్టించింది. అలాగే ఇప్పుడు యూట్యూబ్లో మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది.తక్కువ టైంలో ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ను దాటింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞత తెలిపిన మూవీ టీమ్ ఆగస్టులో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు  తెలిపింది.ఇక సలార్ టీజర్లో ప్రభాస్ను కేవలం 10 సెకెన్లు మాత్రమే చూపించిప్పటికీ దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్ అనేవి వచ్చాయి. దీంతో అభిమానులకు ఈ సినిమా పై చాలా భారీ అంచనాలున్నాయని ఇట్టే చేప్పేయవచ్చు.


ఇంగ్లీష్ డైలాగ్తో సీనియర్ నటుడు టీనూ ఇచ్చిన ఎలివేషన్ అయితే వీక్షకులను తెగ ఆకట్టుకుంది. టీజరే ఇలా ఉందంటే.. ట్రైలర్ ఇంకెంత బాగుంటుందో అని ఆడియెన్స్ సోషల్ మీడియాలో చర్చలు మొదలెట్టారు. అయితే వ్యూస్ పరంగా మొదటి 24 గంటల్లో సాలిడ్ రికార్డులు సృష్టించిన సలార్ టీజర్ లైక్స్ విషయంలో మాత్రం 3 వ స్థానంతో సరిపెట్టుకుంది. మొదటి 24 గంటల్లో అత్యధిక లైక్స్ రాబట్టిన టీజర్ గా యష్ kgf 2 (4.7M likes) నిలవగా విజయ్ మాస్టర్ టీజర్ (1.8M likes) రెండవ స్థానంలో మూడవ స్థానంలో ప్రభాస్ సలార్ టీజర్ (1.67M likes ) వుంది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ఆద్య అనే జర్నలిస్ట్గా పాత్రలో ఆమె సినిమాలో కనిపించనుంది. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సీనియర్ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో ప్రతినాయకులుగా కనిపిస్తుండగా.. శ్రియా రెడ్డితో పాటు మరికొంతమంది సీనియర్ నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>