EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu00f7120c-4651-4ca1-9c11-3fa11f41c55f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu00f7120c-4651-4ca1-9c11-3fa11f41c55f-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివిధ రాజకీయ ప్రాంతీయ పార్టీలను కలుపుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. భారతీయ జనతా పార్టీ కూడా తమతో కలిసి వచ్చే నాయకులు, పార్టీలతో ముమ్మర సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలో కాంగ్రెస్ మిత్రపక్షాలతో కూడిన యూపీఏ, బీజేపీ దాని మిత్రపక్షాలతో ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో తృతీయ కూటమి ఎక్కడా నిలబడే అవకాశం కనిపించడం లేదు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవCHANDRABABU{#}Mamata Benerjee;KCR;Allu Aravind;Rahul Gandhi;Arvind Kejriwal;Congress;Rajya Sabha;MLA;Maharashtra;Mamta Mohandas;Ajit Pawar;Elections;CBN;TDP;Bharatiya Janata Party;CM;Governmentఅటు రాహుల్‌.. ఇటు మోదీ.. మధ్యలో బాబు?అటు రాహుల్‌.. ఇటు మోదీ.. మధ్యలో బాబు?CHANDRABABU{#}Mamata Benerjee;KCR;Allu Aravind;Rahul Gandhi;Arvind Kejriwal;Congress;Rajya Sabha;MLA;Maharashtra;Mamta Mohandas;Ajit Pawar;Elections;CBN;TDP;Bharatiya Janata Party;CM;GovernmentSat, 08 Jul 2023 07:00:00 GMTకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివిధ రాజకీయ ప్రాంతీయ పార్టీలను కలుపుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. భారతీయ జనతా పార్టీ కూడా తమతో కలిసి వచ్చే నాయకులు, పార్టీలతో ముమ్మర సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలో కాంగ్రెస్ మిత్రపక్షాలతో కూడిన యూపీఏ, బీజేపీ దాని మిత్రపక్షాలతో ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి.


ఇలాంటి సమయంలో తృతీయ కూటమి ఎక్కడా నిలబడే అవకాశం కనిపించడం లేదు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, గతంలో కేసీఆర్ లాంటి వారు తృతీయ కూటమి ఉండాలని భావించారు. కానీ క్షేత్రస్థాయిలో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని తెలుసుకుని కాంగ్రెస్ వెంట నడవాలని అరవింద్ కేజ్రీవాల్ అనుకుంటున్నారు. మమత బెనర్జీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా యూపీఏ రావాలని కోరుకుంటున్నారు.


గతేడాది ఎన్నికలు జరిగిన తర్వాత టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలో చేరారు. చాలా మంది దీనిపై అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే వారు బీజేపీలో చేరినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ బీజేపీలోకి  ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లలేడు. దీంతో టీడీపీ సేప్ గా మిగిలిపోయింది. ప్రస్తుతం బీజేపీ ఎన్సీపీ లో ఉన్న అజిత్ పవార్ ను తీసుకుని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా అవవకాశం ఇచ్చారు.


అకాలీ దళ్ ను కలుపుకొని వెళ్లాలని బీజేపీ తన ప్రయత్నాలు మొదలెట్టింది. దీంతో దేశంలో రెండు జాతీయ పార్టీలే అధికార మార్పిడి కొనసాగించే ఆధిప్యత దోరణి కనిపిస్తున్నట్లు అర్థం అవుతుంది. ఇలాంటి సమయంలో టీడీపీ ఎటు వైపు ఉంటుంది. బీజేపీకి మద్దతు ప్రకటిస్తుందా.. లేక కాంగ్రెస్ వైపు నిలుస్తుందా... అనేది ఇంకా సంశయం కొనసాగుతుంది. గతంలో బీజేపీని కాదని కాంగ్రెస్ వైపు వెళితే టీడీపీ ఘోర పరాజయం చవి చూసింది. కాబట్టి చంద్రబాబు ఎటు వైపు నిలుస్తారో ఇంకా తేలాల్సి ఉంది.



RRR Telugu Movie Review Rating

చీర కట్టులో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>