MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddharth-takkar-ott4ae37569-0041-41d1-895c-22005f7e6f02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddharth-takkar-ott4ae37569-0041-41d1-895c-22005f7e6f02-415x250-IndiaHerald.jpgఒకప్పుడు టాలీవుడ్ లో లవర్ బాయ్ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్ బాయ్స్, బొమ్మరిల్లు నువ్వొస్తానంటే నేనొద్దంటానా తదితర చిత్రాలతో నటించి మంచి విజయాలను అందుకున్నారు. కానీ ఆ తర్వాత తనకు సరైన సక్సెస్ లు రాకపోవడంతో తెలుగు తెరకు దూరమై కోలివుడ్లో పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడిప్పుడే సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి మహాసముద్రం సినిమాతో రీయంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు టక్కర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన SIDDHARTH TAKKAR;OTT{#}Karthik;abhishek;divyansha kaushik;Cinema Theatre;Bommarillu;NET FLIX;Lover;Siddharth;kaushik;media;Tollywood;Success;Hero;Cinema;Mass;Teluguఓటీటిలోకి వచ్చేసిన సిద్ధార్థ్ టక్కర్..!!ఓటీటిలోకి వచ్చేసిన సిద్ధార్థ్ టక్కర్..!!SIDDHARTH TAKKAR;OTT{#}Karthik;abhishek;divyansha kaushik;Cinema Theatre;Bommarillu;NET FLIX;Lover;Siddharth;kaushik;media;Tollywood;Success;Hero;Cinema;Mass;TeluguSat, 08 Jul 2023 08:00:00 GMTఒకప్పుడు టాలీవుడ్ లో లవర్ బాయ్ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్ బాయ్స్, బొమ్మరిల్లు నువ్వొస్తానంటే నేనొద్దంటానా తదితర చిత్రాలతో నటించి మంచి విజయాలను అందుకున్నారు. కానీ ఆ తర్వాత తనకు సరైన సక్సెస్ లు రాకపోవడంతో తెలుగు తెరకు దూరమై కోలివుడ్లో పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడిప్పుడే సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి మహాసముద్రం సినిమాతో రీయంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు టక్కర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది.


డైరెక్టర్ కార్తీక్ జి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా థియేటర్లు మెప్పించ లేకపోవడంతో ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేస్తోంది. ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అన్ని భాషలలో ఒకేసారి స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్గా దివ్యాంశ  కౌశిక్ నటించిన అలాగే ఇందులో అభిమానియా సింగ్ యోగిబాబు తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.


భారీ అంచనాల మధ్య ఈ సినిమాని తెరకెక్కించి విడుదల చేయగా విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. అంతేకాకుండా ఈ చిత్రంలో రొమాన్స్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో దివ్యాంశ కౌశిక్ అంతకుమించి అన్నట్టుగా తన రొమాన్స్ తో కుర్రకారులను సైతం బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమాతో కూడా భారీ ఫ్లాప్ ను మూటకటుకుంది. మరి రాబోయే రోజుల్లోనైనా ఈ అమ్మడు కెరీర్ కు సపోర్ట్ చేసే సినిమాలలో నటిస్తుందేమో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

చీర కట్టులో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>