Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaardda070be-a6eb-4d1b-99ee-17748bf92bd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaardda070be-a6eb-4d1b-99ee-17748bf92bd0-415x250-IndiaHerald.jpgప్రభాస్ సినిమా టీజర్ అంటే సోషల్ మీడియా హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అదికూడా ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తో సినిమా అంటే ఆ అంచనాలు రెట్టింపు అవుతాయి. లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో వస్తున్న సలార్ పార్ట్ 1 కి సంబంధించిన టీజర్ రిలీజైంది. ఈ టీజర్ చూసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. సలార్ టీజర్ లో ప్రభాస్ క్లారిటీగాPrabhas Salaar Teaser{#}Shruti Haasan;prashanth neel;Prasanth Neel;krishnam raju;Prabhas;media;Director;Cinema24 గంటలు.. 83 మిలియన్లు.. ఇది ప్రభాస్ ఊర మాస్ స్టామినా..!24 గంటలు.. 83 మిలియన్లు.. ఇది ప్రభాస్ ఊర మాస్ స్టామినా..!Prabhas Salaar Teaser{#}Shruti Haasan;prashanth neel;Prasanth Neel;krishnam raju;Prabhas;media;Director;CinemaFri, 07 Jul 2023 14:09:00 GMTప్రభాస్ సినిమా టీజర్ అంటే సోషల్ మీడియా హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అదికూడా ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తో సినిమా అంటే ఆ అంచనాలు రెట్టింపు అవుతాయి. లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో వస్తున్న సలార్ పార్ట్ 1 కి సంబంధించిన టీజర్ రిలీజైంది. ఈ టీజర్ చూసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. సలార్ టీజర్ లో ప్రభాస్ క్లారిటీగా కనిపించలేదు అన్న ఒక్క అసంతృప్తి తప్ప ప్రభాస్ రేంజ్ సినిమాను సిద్ధం చేస్తున్నాడని మాత్రం అర్ధమైంది.

కె.జి.ఎఫ్ 1, 2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ చేస్తున్నాడు. ఈ సినిమా అంచనాలను మించి ఉంటుందని టీజర్ తోనే చెప్పేశాడు. అయితే ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాని షేక్ చేసింది. రిలీజైన 24 గంటల్లో 83 మిలియన్ల వ్యూస్ తో అంటే 83 లక్షల మంది దాకా ఈ టీజర్ ని చూశారు. సలార్ మీద రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో ఉన్నారు అన్నది ఈ టీజర్ వ్యూస్ చూస్తే అర్ధమవుతుంది. సినిమాలో కథ గురించి ఏమంత క్లూ ఇవ్వకపోయినా ప్రశాంత్ నీల్ సలార్ ని కూడా కె.జి.ఎఫ్ తరహాలోనే తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

ఒక్క ప్రభాస్ మాత్రమే మారాడు కానీ మిగతా టీం అంతా కూడా కె.జి.ఎఫ్ కి పనిచేసిన వారే అవడం వల్ల సలార్ టీజర్ కె.జి.ఎఫ్ టీజర్ కి చాలా దగ్గరగా ఉంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఇద్దరు కలిసి బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కచ్చితంగా సలార్ తో ప్రభాస్ తన రేంజ్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ చేసేలా ఉన్నాడు. టీజర్ వ్యూస్ తో రికార్డ్ సృష్టించిన ప్రభాస్ సినిమాతో మళ్లీ 1000 కోట్ల టార్గెట్ కొల్లగొడతాడని చెప్పొచ్చు.





RRR Telugu Movie Review Rating

వర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>