Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketcb680b66-f873-46e4-8c1c-5b0253fd5483-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketcb680b66-f873-46e4-8c1c-5b0253fd5483-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో పాకిస్తాన్, ఇండియా తర్వాత చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్టాత్మకమైన ఈ యాషెష్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఆటగాళ్లు మాత్రమే కాదు రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు కూడా ఈ యాషెష్ సిరీస్ ని గౌరవంగా భావిస్తూ ఉంటాయ్. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న యాషెష్ సిరీస్ లో భాగంగా తమ అభిమాన జట్టుకు మద్దతు పలికేందుకు స్టేడియం కు ఫాన్స్ భారీగా తరలివస్తుతున్నారు అని చెప్పాలి. ఇక ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీగా పోరు కూడా జరుగుతూ ఉండడం గమనార్హం. యాషCricket{#}Australia;England;Cricket;Indiaయాషెష్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ.. ఇంగ్లాండ్ బౌలర్ రికార్డ్?యాషెష్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ.. ఇంగ్లాండ్ బౌలర్ రికార్డ్?Cricket{#}Australia;England;Cricket;IndiaFri, 07 Jul 2023 08:24:14 GMTవరల్డ్ క్రికెట్లో పాకిస్తాన్, ఇండియా తర్వాత చిరకాల ప్రత్యర్ధులుగా  కొనసాగుతున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య  ప్రతిష్టాత్మకమైన ఈ యాషెష్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఆటగాళ్లు మాత్రమే కాదు రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు కూడా ఈ యాషెష్ సిరీస్ ని గౌరవంగా భావిస్తూ ఉంటాయ్. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న యాషెష్ సిరీస్ లో భాగంగా తమ అభిమాన జట్టుకు మద్దతు పలికేందుకు స్టేడియం కు ఫాన్స్ భారీగా తరలివస్తుతున్నారు అని చెప్పాలి. ఇక ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీగా పోరు కూడా జరుగుతూ ఉండడం గమనార్హం.


 యాషెష్ సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి రెండు పాయింట్లు ఆదిక్యంలోకి వచ్చింది అని చెప్పాలి. అయితే బజ్ బాల్  విధానం ద్వారా ఆస్ట్రేలియను బోల్తా కొట్టించాలి అని భావించిన ఇంగ్లాండ్ కు చేదు అనుభవం ఎదురయింది. ఈ క్రమంలోనే ఇక మూడో మ్యాచ్లో సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తుంది ఇంగ్లాండ్. ఇక మూడో మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగం నిప్పులు చెరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఇక అటు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ బౌలింగ్ దాటికి ఇబ్బంది పడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నామ్.


 అయితే సిరీస్ లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ నిప్పులు చెరిగాడు. బుల్లెట్ లాంటి బంతులను విసిరి ఆసిస్ బ్యాట్స్మెన్ లను భయపెట్టాడు. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో ఏకంగా 155.3 కిలోమీటర్ల స్పీడుతో బంతి విసిరాడు. అయితే ఇది యాషెష్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ డెలివరీ అని చెప్పాలి. ఒక బంతి మాత్రమే కాదు ఆ ఓవర్ మొత్తం 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరాడు. దీంతో కవాజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు అని చెప్పాలి. 2013లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ జాన్సన్ 156.8 కిలోమీటర్ల వేగంతో బంతి విసరగా.. సిరీస్ లో ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా కొనసాగుతుంది.



RRR Telugu Movie Review Rating

చీర కట్టులో ఆ అందాలను ప్రదర్శిస్తున్న శోభిత ధూళిపాల..!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>