MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-haasanb7b3df29-67c5-4efa-9229-b46b0ebd7eed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-haasanb7b3df29-67c5-4efa-9229-b46b0ebd7eed-415x250-IndiaHerald.jpgలోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ఇండియా వ్యాప్తంగా తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా కమల్ "విక్రమ్" అనే మూవీలో హీరోగా నటించాడు. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మూవీ కంటే ముందు వరస అపాజయలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయిన కమల్ ఈ మూవీ తో తిరిగి అద్భుతమైన ఫామ్ లోకిkamal{#}nag ashwin;Red;krishnam raju;shankar;kajal aggarwal;Lokesh;Lokesh Kanagaraj;Mani Ratnam;India;Box office;rakul preet singh;Prabhas;Hero;Music;Indian;Cinemaకమల్ హాసన్ అప్కమింగ్ మూవీస్ వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!కమల్ హాసన్ అప్కమింగ్ మూవీస్ వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!kamal{#}nag ashwin;Red;krishnam raju;shankar;kajal aggarwal;Lokesh;Lokesh Kanagaraj;Mani Ratnam;India;Box office;rakul preet singh;Prabhas;Hero;Music;Indian;CinemaFri, 07 Jul 2023 04:30:00 GMTలోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ఇండియా వ్యాప్తంగా తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా కమల్ "విక్రమ్" అనే మూవీలో హీరోగా నటించాడు. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మూవీ కంటే ముందు వరస అపాజయలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయిన కమల్ ఈ మూవీ తో తిరిగి అద్భుతమైన ఫామ్ లోకి వచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కమల్ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూనే ... మరికొన్ని క్రేజీ ప్రాజెక్టు లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి కమల్ ఏ మూవీ లలో నటిస్తున్నాడు ... ఏ మూవీ లలో నటించబోతున్నాడు అనే విషయాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ... రకుల్ ప్రీత్ సింగ్ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

కమల్ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీ లో కమల్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇలా ఈ రెండు మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్న కమల్ హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ తో పాటు కమల్ ... మణిరత్నం దర్శకత్వంలో ఒక మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ ని రెడ్ గైంట్ బ్యానర్ వారు నిర్మించబోతున్నారు.





RRR Telugu Movie Review Rating

చీర కట్టులో ఆ అందాలను ప్రదర్శిస్తున్న శోభిత ధూళిపాల..!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>