LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health15db47bc-b492-4ca1-8a69-5405ead1dd69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health15db47bc-b492-4ca1-8a69-5405ead1dd69-415x250-IndiaHerald.jpgచాలా మంది కూడా భోజనం చేసిన 30 నిమిషాల తరువాత వాకింగ్ చేయాలని సూచిస్తారు. మరికొందరు ఏమో భోజనం చేసిన వెంటనే నడువొచ్చని చెబుతుంటారు.మరి రాత్రి భోజనం అయ్యాక ఎప్పుడు నడవాలి? ఏ సమయంలో నడిస్తే మనకు మేలు జరుగుతుంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఇక భోజనం తర్వాత నడవడానికి సరైన సమయం వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది. అది వ్యక్తి ఆరోగ్యం, శరీరం సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ విషయంలో ఏది మంచిదో ఇంకా ఏది సహాయపడుతుందో తెలుసుకుందాం.రాత్రి భోజనం తర్వాత ఎప్పుడు నడవాలనే నిర్ణయం మీ వ్యక్తిగత ప్రాధానHEALTHభోజనం తరువాత ఏ విధంగా వాకింగ్ చెయ్యాలి?భోజనం తరువాత ఏ విధంగా వాకింగ్ చెయ్యాలి?HEALTHFri, 07 Jul 2023 20:08:19 GMTభోజనం చేసిన తరువాత ఏ విధంగా వాకింగ్ చెయ్యాలి?

చాలా మంది కూడా భోజనం చేసిన 30 నిమిషాల తరువాత వాకింగ్ చేయాలని సూచిస్తారు. మరికొందరు ఏమో భోజనం చేసిన వెంటనే నడువొచ్చని చెబుతుంటారు.మరి రాత్రి భోజనం అయ్యాక ఎప్పుడు నడవాలి? ఏ సమయంలో నడిస్తే మనకు మేలు జరుగుతుంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఇక భోజనం తర్వాత నడవడానికి సరైన సమయం వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది. అది వ్యక్తి ఆరోగ్యం, శరీరం సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ విషయంలో ఏది మంచిదో ఇంకా ఏది సహాయపడుతుందో తెలుసుకుందాం.రాత్రి భోజనం తర్వాత ఎప్పుడు నడవాలనే నిర్ణయం మీ వ్యక్తిగత ప్రాధాన్యత ఇంకా మీ శరీరానికి ఏది సౌకర్యవంతంగా ఉంటుందో దానిపై ఆధారపడి ఉండాలి. కొంతమంది భోజనం చేశాక కాసేపు వెయిట్ చేసి, ఆ తరువాత వాకింగ్ అనేది చేస్తే మేలు జరుగుతుంది. మరికొందరు అయితే భోజనం చేసిన వెంటనే నడకను మొదలుపెట్టవచ్చు. 


మరింత శారీక శ్రమతో కూడిన వ్యాయామాన్ని కనుక ఇష్టపడితే, భోజనం చేసిన తర్వాత 10-15 నిమిషాలు వేచి ఉండటం మంచిది. ఇక ఇది అసౌకర్యం కలుగకుండా నివారిస్తుంది. అయితే, సాధారణ వాకింగ్ చేయాలనుకుంటే.. ఇక భోజనం చేసిన వెంటనే నడిచినా ఎలాంటి సమస్యా ఉండదు.భోజనం చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో గ్రహించాలి. మీకు అసౌకర్యం, ఉబ్బరం అనిపిస్తే.. భోజనం చేసిన 30 నిమిషాల తరువాత వాకింగ్ చేయడం మంచిది.అయితే అలా కాకుండా అంతా బాగున్నట్లు అనిపిస్తే భోజనం చేసిన వెంటనే నడవడం మీ ఆరోగ్యానికి మంచిది. ఏది ఏమైనా భోజనం తర్వాత నడవడం అనేది శారీరక కదలికలను ఉత్తేజపరుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.అయితే ఏవైనా నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా ప్రకారం నిర్ణయం తీసుకోవాలి.



RRR Telugu Movie Review Rating

వర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>