MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-sanon-raine8e47dd9-c465-40c7-8863-a2574c55e1ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-sanon-raine8e47dd9-c465-40c7-8863-a2574c55e1ef-415x250-IndiaHerald.jpgనేనొక్కడినే సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ కృతి సనన్.. ఈ చిత్రంతో మహేష్ కు జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ అందచందాలతో కుర్రకారులను ఫిదా అయ్యేలా చేసింది. కానీ ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ మాత్రం కాలేకపోయింది. బాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇటీవల ఈ అమ్మడు నటించిన అది పురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శలనుంచి ప్రశంశలు సైతం అందుకుంది.సీతగా కృతి సనన్ అందరిని ఆకట్టుకుంది.KRITI SANON; RAIN{#}kriti sanon;Mini;Success;Akkineni Nageswara Rao;Chitram;Fidaa;Tollywood;media;Telugu;News;Pink;Cinema;bollywood;Heroine;Houseవర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!వర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!KRITI SANON; RAIN{#}kriti sanon;Mini;Success;Akkineni Nageswara Rao;Chitram;Fidaa;Tollywood;media;Telugu;News;Pink;Cinema;bollywood;Heroine;HouseFri, 07 Jul 2023 23:00:00 GMTనేనొక్కడినే సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ కృతి సనన్.. ఈ చిత్రంతో మహేష్ కు జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ అందచందాలతో కుర్రకారులను ఫిదా అయ్యేలా చేసింది. కానీ ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ మాత్రం కాలేకపోయింది.  బాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇటీవల ఈ అమ్మడు నటించిన అది పురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శలనుంచి ప్రశంశలు సైతం అందుకుంది.సీతగా కృతి సనన్ అందరిని ఆకట్టుకుంది.
ఇక సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటు పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసిన కృతి సనన్ వర్షాకాలం మొదలవడంతో ఆ వర్షంలో గొడుగు పట్టుకుని చాలా క్యూట్గా నిలబడుతూ పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. పింక్ కలర్ మినీ డ్రెస్సులో  ఈ ముద్దు గుమ్మ తన థైస్ అందాలు కనిపించేలా షో చేస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఈ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.


ఆది పురుష్ చిత్రం పైన కృతి సనన్ భారీగానే ఆశలు పెట్టుకుంది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడంతో రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుందని వార్తలు వినిపించాయి. ఇదంతా ఇలా ఉండగా ఈ ముద్దుగుమ్మ సోదరి నుపూరు సనన్ తో కలిసి ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ ని కూడా ప్రారంభించింది ఈ ప్రోడక్షన్ హౌస్ కి బ్లూ బ్లాస్టర్స్ హౌస్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది కృతి సనన్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె స్వయంగా తెలియజేయడం జరిగింది. కృతి సోదరి కూడా టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయిందని తెలుస్తోంది టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఈ అమ్మడు నటిస్తున్నట్లు సమాచారం
RRR Telugu Movie Review Rating

వర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>