MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagashowrya317816f6-ae82-4cf6-a38e-28b3e4de0fcb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagashowrya317816f6-ae82-4cf6-a38e-28b3e4de0fcb-415x250-IndiaHerald.jpgఈ రోజు కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి ... వాటికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. రంగబలి : టాలీవుడ్ హీరో నాగ శౌర్య తాజాగా రంగబలి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ రోజు అనగా జూలై 7 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ 2 రెండు గంటల 17 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ బాసం శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సtoday {#}jagapati babu;naga shourya;sudhakar;cinema theater;ajay;Mass;Tollywood;Cinemaఈ రోజు విడుదల కాబోయే మూవీలకు సంబంధించిన క్రేజీ వివరాలు ఇవే..!ఈ రోజు విడుదల కాబోయే మూవీలకు సంబంధించిన క్రేజీ వివరాలు ఇవే..!today {#}jagapati babu;naga shourya;sudhakar;cinema theater;ajay;Mass;Tollywood;CinemaFri, 07 Jul 2023 03:30:00 GMTఈ రోజు కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి ... వాటికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

రంగబలి : టాలీవుడ్ హీరో నాగ శౌర్య తాజాగా రంగబలి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ రోజు అనగా జూలై 7 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ 2 రెండు గంటల 17 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ బాసం శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.

రుద్రాంగి : జగపతి బాబు ప్రధాన పాత్రలో రూపొందిన ఈ మూవీ కి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని జూలై 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 22 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

7:11 : ఈ మూవీ ఈ రోజు అనగా జూలై 7 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 22 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాగ్ సాలే : ఈ మూవీ ఈ రోజు అనగా జూలై 7 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ 2 రెండు గంటల 1 నిమిషం నేర్పితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రణీత్ సాయి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఓ సాదియా : ఈ మూవీ ఈ రోజు అనగా జూలై 7 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి "యు" సర్టిఫికెట్ లభించగా ... ఏ సినిమా 2 గంటల 16 నిమిషాలు నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.





RRR Telugu Movie Review Rating

చీర కట్టులో ఆ అందాలను ప్రదర్శిస్తున్న శోభిత ధూళిపాల..!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>