MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-video-viral12c09e2f-5dc2-4cd4-aa0f-5efaf4d3131e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-video-viral12c09e2f-5dc2-4cd4-aa0f-5efaf4d3131e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోతోంది.బాలీవుడ్ లో మాత్రం అడపాదప సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఈ అమ్మడు హవా తగ్గిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉంటు తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆకట్టుకునే అందం అభినయం ఉన్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం ఈ మధ్యకాలంలో రాలేదని చెప్పవచ్చు. రకుల్ ప్రీతిసింగ్ అందాల విందు చూపించడంలో మాత్రం ముందు వరRAKUL;VIDEO;VIRAL{#}Success;rakul preet singh;media;News;Cinema;Manamలాంగ్ డ్రెస్ లో అవస్థలు పడుతున్న రకుల్.. వీడియో వైరల్..!!లాంగ్ డ్రెస్ లో అవస్థలు పడుతున్న రకుల్.. వీడియో వైరల్..!!RAKUL;VIDEO;VIRAL{#}Success;rakul preet singh;media;News;Cinema;ManamFri, 07 Jul 2023 22:00:00 GMTటాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోతోంది.బాలీవుడ్ లో మాత్రం అడపాదప సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఈ అమ్మడు హవా తగ్గిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉంటు తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆకట్టుకునే అందం అభినయం ఉన్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం ఈ మధ్యకాలంలో రాలేదని చెప్పవచ్చు. రకుల్ ప్రీతిసింగ్ అందాల విందు చూపించడంలో మాత్రం ముందు వరుసలో ఉంటుంది.
సినిమా అవకాశాలు తక్కువగా వస్తున్న సమయంలో సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే గ్లామర్ ఫోటోలు వీడియోలు సైతం నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. రకుల్ ప్రీతిసింగ్ స్కిన్ షో చేయడంలో ఇతర హీరోయిన్లను మించిపోయి చేస్తూ ఉంటుందని చెప్పవచ్చు. రకుల్ ప్రీతిసింగ్ అందం కనుల విందుగా ఉంటుందని ఈ ఫోటోలను చూస్తే మనం చెప్ప వచ్చు. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా రకుల్ షేర్ చేసిన వీడియోలో లాంగ్ డ్రస్ వేసుకున్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.


అయితే మీడియా ముందుకు , జనాల ముందుకు కాస్త పద్ధతి గానే వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రకుల్ ప్రీతిసింగ్ రూముకు వెళ్లే సమయంలో మాత్రం ఈ డ్రెస్ తో చాలా ఇబ్బందిగా అయ్యి వెంటనే పరుగులు పెడుతూ రూమ్ లోకి కనిపిస్తోంది. దీంతో ఈ ముద్దుగుమ్మ పైన పలు రకాల రూల్స్ కూడా ఎదురవుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో సినిమా ఆఫర్లు లేకున్నా హిందీలో ఒకటో రెండో సినిమాలలో నటిస్తూ గ్లామర్ పరంగా అందరినీ ఆకట్టుకుంటోంది. ఓటీటి లో కూడా తన సినిమాలు విడుదల చేస్తూ బిజీగా ఉంటోంది రకుల్ ప్రీతిసింగ్.
RRR Telugu Movie Review Rating

వర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>