MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony7148035e-f572-4d3e-ae3f-908c17fbfd2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony7148035e-f572-4d3e-ae3f-908c17fbfd2e-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనేక ఇతర భాష సినిమాలు తెలుగు లో డబ్బింగ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఆ మూవీ లు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం. వారసుడు : తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ తాజాగా "వారసు" అనే తమిళ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో ఈ సంవత్సరం జనవరి 14 dabbing movies{#}vamsi paidipally;vijay antony;rashmika mandanna;January;Varasudu;Joseph Vijay;Industry;bollywood;Box office;Tamil;Hero;Hindi;Tollywood;Telugu;Heroine;Cinemaఈ సంవత్సరం టాలీవుడ్లో హిట్ స్టేటస్ ను అందుకున్న డబ్బింగ్ మూవీలు ఇవే..!ఈ సంవత్సరం టాలీవుడ్లో హిట్ స్టేటస్ ను అందుకున్న డబ్బింగ్ మూవీలు ఇవే..!dabbing movies{#}vamsi paidipally;vijay antony;rashmika mandanna;January;Varasudu;Joseph Vijay;Industry;bollywood;Box office;Tamil;Hero;Hindi;Tollywood;Telugu;Heroine;CinemaFri, 07 Jul 2023 06:00:00 GMTప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనేక ఇతర భాష సినిమాలు తెలుగు లో డబ్బింగ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఆ మూవీ లు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం.

వారసుడు : తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ తాజాగా "వారసు" అనే తమిళ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో ఈ సంవత్సరం జనవరి 14 వ తేదీన విడుదల చేశారు  ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

పఠాన్ : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. హిందీ లో రూపొందిన ఈ సినిమాను తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా విజయాన్ని అందుకుంది.

బిచ్చగాడు 2 : తమిళ నటుడు విజయ్ ఆంటోనీ కొంత కాలం క్రితం బిచ్చగాడు 2 అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ తెలుగు లో మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

2018 : ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను కూడా వసూలు చేసింది.

ఇలా ఇప్పటి వరకు ఈ నాలుగు సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.





RRR Telugu Movie Review Rating

చీర కట్టులో ఆ అందాలను ప్రదర్శిస్తున్న శోభిత ధూళిపాల..!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>