MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode3b9753f-9305-4778-a97e-e54b2b0aa448-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode3b9753f-9305-4778-a97e-e54b2b0aa448-415x250-IndiaHerald.jpgనటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు కుటుంబంలో జన్మించింది ఐశ్వర్య రాజేష్. కానీ ఈమె తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన రాంబాబు సినిమాలో చైతన్ ఆర్టిస్టుగా నటించిన మెప్పించింది ఈ నటి. దాని తర్వాత తమిళ సినిమాల్లో ఈమెకి వరుసగా ఆఫర్లు రావడంతో అక్కడే సెటిలైపోయింది. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య రాజేష్. దాంతోపాటు మిస్ మ్యాచ్ లో సైతం నటించింది ఈమె. అయితే దాని తర్వాత రౌడీ హీరో విజయ్ tollywood{#}Nani;aishwarya;aishwarya rajesh;kausalya;rajendra prasad;Cinema;Telugu;media;Tamil;Hero;World Famous Lover;Devarakondaఆ స్టార్ హీరోలు నాకు ఛాన్స్ ఇవ్వడం లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఐశ్వర్య రాజేష్..!?ఆ స్టార్ హీరోలు నాకు ఛాన్స్ ఇవ్వడం లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఐశ్వర్య రాజేష్..!?tollywood{#}Nani;aishwarya;aishwarya rajesh;kausalya;rajendra prasad;Cinema;Telugu;media;Tamil;Hero;World Famous Lover;DevarakondaFri, 07 Jul 2023 17:35:00 GMTనటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు కుటుంబంలో జన్మించింది ఐశ్వర్య రాజేష్. కానీ ఈమె తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన రాంబాబు సినిమాలో చైతన్ ఆర్టిస్టుగా నటించిన మెప్పించింది ఈ నటి. దాని తర్వాత తమిళ సినిమాల్లో ఈమెకి వరుసగా ఆఫర్లు రావడంతో అక్కడే సెటిలైపోయింది. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య రాజేష్. దాంతోపాటు మిస్ మ్యాచ్ లో సైతం నటించింది ఈమె. అయితే దాని తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో 

సైతం నటించి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాలో ఈమె నటనతో అందరిని మెప్పించింది. దాంతోపాటు నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమాల సైతం నటించి మెప్పించింది. దానితో పాటు మలయాళ సినిమాల్లో సైతం నటించిన ఐశ్వర్య. అయితే తాజాగా ఏమి చేసిన కొన్ని కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో  ఆమె మాట్లాడుతూ.. కొంతమంది పెద్ద హీరోలు తనకు ఆఫర్స్ ఇవ్వడం లేదని.. ఈ సందర్భంగా చెప్పింది ఐశ్వర్య రాజేష్. అంతే కాదు కొంతమంది అరుదుగా ఛాన్స్ లో ఇచ్చిన పెద్ద హీరోలు మాత్రం తనకు ఆఫర్స్ ఇవ్వడం లేదని చెప్పి

అందరికీ షాక్ ఇచ్చింది ఐశ్వర్య రాజేష్. దాంతోపాటు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు తన సినిమాలలో పాత్రలను ఆపరేట్ చేయడం లేదు అని అందుకే నా సినిమాలకు నేనే హీరోగా ఉండాలని నిర్ణయించుకున్నాను అంటూ ఈ సందర్భంగా పేర్కొంది ఐశ్వర్య రాజేష్. దీంతో ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈమె సినిమాల విషయానికొస్తే ఇటీవల ఆమె నటించినా ఫర్హాన సినిమా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఐశ్వర్య నటనకి విమర్శల ప్రశంసలు దక్కాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో ఐశ్వర్య రాజేష్ కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

వర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>