Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-0aeed3c3-d6bc-4616-8c6b-8e023fcac6b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-0aeed3c3-d6bc-4616-8c6b-8e023fcac6b7-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరో నరేష్ ఈమధ్య పవిత్ర లోకేష్ తో కలిసి ఉంటూ నిత్య వార్తల్లో నిలుస్తున్నారు. నరేష్ పవిత్ర లోకేష్ కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా కూడా చేశారు. అఫ్కోర్స్ ఆ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. నరేష్ తన లైఫ్ బయోగ్రఫీని ఆ సినిమాలో కొంత చూపించారని చెప్పొచ్చు. మళ్లీ పెళ్లి నిర్మాతగా నరేష్ పెట్టిందంతా లాస్ అని తెలుస్తుంది. అయితే నరేష్ పవిత్ర లోకేష్ ల VK Naresh{#}Lokesh;Naresh;allari naresh;nithya new;santosh sobhan;sri vishnu;Comedy;Josh;Lokesh Kanagaraj;marriage;Hero;Audience;Cinemaవీ.కే నరేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్..!వీ.కే నరేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్..!VK Naresh{#}Lokesh;Naresh;allari naresh;nithya new;santosh sobhan;sri vishnu;Comedy;Josh;Lokesh Kanagaraj;marriage;Hero;Audience;CinemaFri, 07 Jul 2023 14:42:00 GMTసీనియర్ హీరో నరేష్ ఈమధ్య పవిత్ర లోకేష్ తో కలిసి ఉంటూ నిత్య వార్తల్లో నిలుస్తున్నారు. నరేష్ పవిత్ర లోకేష్ కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా కూడా చేశారు. అఫ్కోర్స్ ఆ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. నరేష్ తన లైఫ్ బయోగ్రఫీని ఆ సినిమాలో కొంత చూపించారని చెప్పొచ్చు. మళ్లీ పెళ్లి నిర్మాతగా నరేష్ పెట్టిందంతా లాస్ అని తెలుస్తుంది. అయితే నరేష్ పవిత్ర లోకేష్ ల మధ్య రిలేషన్ గురించి ఈ సినిమా తీసి చూపించారు. అయితే నరేష్ ఈమధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఫుల్ ఫాం లో ఉన్నారు.

రీసెంట్ గానే సంతోష్ శోభన్ నటించిన అన్నీ మంచి శకునములే సినిమా లో మంచి పాత్ర చేయగా లేటెస్ట్ గా శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమాలో కామెడీ రోల్ లో ఇంప్రెస్ చేశారు. సామజవరగమన సినిమా హిట్ అవడంలో నరేష్ కూడా ఒక కారణం అనేలా చేసుకున్నారు. శ్రీ విష్ణు నరేష్ మధ్య సీన్స్ అయితే సినిమా ని నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లాయి. చాలా రోజుల తర్వాత ఒక క్మప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూశామన్న ఫీలింగ్ ని ఆడియన్స్ కి కలిగించారు.

ఈ సినిమాలో నరేష్ పాత్రకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఓ పక్క పర్సనల్ లైఫ్ లో చాలా వివాదాల్లో ఉన్నా తెర మీద మాత్రం నరేష్ ఇదివరకు ఎప్పుడు లేని జోష్ కనబరుస్తున్నారు. ఇదంతా ఆయన పక్కన పవిత్ర లోకేష్ ఉండటం వల్లే అంటున్నా వారు ఉన్నారు. ఏది ఏమైనా వీకే నరేష్ సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ తన మార్క్ నటనతో మెప్పిస్తున్నారు. నరేష్ నుంచి ఇలాంటి పాత్రలే ప్రేక్షకులు ఆశిస్తున్నారు. సో ముందుముందు మరిన్ని పాత్రలు చేసి ఆడియన్స్ ని నవ్విస్తారని చెప్పొచ్చు.





RRR Telugu Movie Review Rating

వర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>