BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandi63279b85-bfa3-4ebc-b938-f77768dcf41d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandi63279b85-bfa3-4ebc-b938-f77768dcf41d-415x250-IndiaHerald.jpgబండి సంజయ్‌కు బీజేపీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల వరకు నువ్వే రాష్ట్ర బీజేపీ చీఫ్ అని నిన్న మొన్నటి వరకూ చెబుతూ వచ్చిన హైకమాండ్‌ ఇప్పుడు ఆ సీట్లో సైలంట్‌గా కిషన్ రెడ్డిని కూర్చోబెట్టింది. ఇందుకు అసలు కారణం బండి సంజయ్‌ వసూళ్లని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరున బండి సంజయ్‌ రూ.500 కోట్లు వసూలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అదంతా బీజేపీ అధిష్టానం కనుసన్నల్లో జరిగిందా...లేదా... అన్నతేలాల్సి ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అన్నీ తామై తెలంగాణలో బిజెపి వ్యbandi{#}Amit Shah;Bharatiya Janata Party;Congress;Narendra Modi;Yatraఆ వసూళ్లే బండి సంజయ్‌ కొంప ముంచాయా?ఆ వసూళ్లే బండి సంజయ్‌ కొంప ముంచాయా?bandi{#}Amit Shah;Bharatiya Janata Party;Congress;Narendra Modi;YatraFri, 07 Jul 2023 05:00:00 GMTబండి సంజయ్‌కు బీజేపీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల వరకు నువ్వే రాష్ట్ర బీజేపీ చీఫ్ అని నిన్న మొన్నటి వరకూ చెబుతూ వచ్చిన హైకమాండ్‌ ఇప్పుడు ఆ సీట్లో సైలంట్‌గా కిషన్ రెడ్డిని కూర్చోబెట్టింది. ఇందుకు అసలు కారణం బండి సంజయ్‌ వసూళ్లని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రజా సంగ్రామ యాత్ర పేరున బండి సంజయ్‌ రూ.500 కోట్లు వసూలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.  అదంతా బీజేపీ అధిష్టానం కనుసన్నల్లో జరిగిందా...లేదా... అన్నతేలాల్సి ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.  అన్నీ తామై తెలంగాణలో బిజెపి వ్యవహారాలు నడిపించిన మోదీ, అమిత్ షా, నడ్డాల వైఫల్యానికి బండి సంజయ్ మార్పు నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బిజెపి బహిరంగ సభలో వచ్చిన జనాన్నిచూపిస్తూ సంజయ్ భుజం తట్టి ప్రశంసించిన మోదీ బండికి వెన్నుపోటు పొడవటంతో మోడీ ఎంతటి అవిశ్వనీయుడో తేలుతుందని కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. బిజెపి ప్రచార బాధ్యుడిగా నియమించడం వల్ల ఈటెల రాజేందర్‌కు ఒరిగేదేమి లేదని వారు వెల్లడించారు.



RRR Telugu Movie Review Rating

చీర కట్టులో ఆ అందాలను ప్రదర్శిస్తున్న శోభిత ధూళిపాల..!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>