LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthy-tips-for-good-health-and-long-life-beab5cad-16d2-4eb2-b0d9-e789badcaa15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthy-tips-for-good-health-and-long-life-beab5cad-16d2-4eb2-b0d9-e789badcaa15-415x250-IndiaHerald.jpgగురుక సమస్య కారణంగా ఖచ్చితంగా నిద్రలో అంతరాయం కూడా కలుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించే చిట్కాలు కూడా పాటించడం చాలా అవసరం. అయితే ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల గురక సమస్య నుంచి మనకు ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.చాలామందిలో కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెడలోని మృదువైన కణజాలం శ్వాస కోవడం వదలడంలో కంపించడం స్టార్ట్ అవుతుంది. అందువల్ల మీ గొంతులో నుంచి శబ్దం రావడం స్టార్ట్ అవుతుంది. నిదHEALTH{#}Airఈ టిప్స్ పాటిస్తే గురక సమస్య త్వరగా తగ్గుతుంది?ఈ టిప్స్ పాటిస్తే గురక సమస్య త్వరగా తగ్గుతుంది?HEALTH{#}AirFri, 07 Jul 2023 18:04:46 GMTగురక సమస్య కారణంగా ఖచ్చితంగా నిద్రలో అంతరాయం కూడా కలుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించే చిట్కాలు కూడా పాటించడం చాలా అవసరం. అయితే ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల గురక సమస్య నుంచి మనకు ఉపశమనం లభిస్తుందో  ఇప్పుడు తెలుసుకుందాం.చాలామందిలో కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెడలోని మృదువైన కణజాలం శ్వాస కోవడం వదలడంలో కంపించడం స్టార్ట్ అవుతుంది. అందువల్ల మీ గొంతులో నుంచి శబ్దం రావడం స్టార్ట్ అవుతుంది. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస శరీరంలో నుంచి బయటకు వచ్చినప్పుడు.. బయట నుంచి గాలి శరీరంలోకి పీల్చుకున్నప్పుడు శబ్దం రావడం స్టార్ట్ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.చాలామంది కూడా అడ్డంగా పడుకుంటారు. దీని వల్ల శ్వాసక్రియలో మార్పులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.


 అందువల్ల గురక సమస్యలు పెరిగి తీవ్ర వ్యాధులకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఊబకాయం సమస్యలతో బాధపడుతున్న వారిలో కూడా గురక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి శరీర బరువులు ఖచ్చితంగా నియంత్రించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అంతేకాకుండా గురక నుంచి ఉపశమనం లభించడానికి వ్యాయామం కూడా తప్పకుండా చేయాలి.అలాగే కొంతమందిలో ముక్కులో మురికి చేరడం వల్ల రాత్రి పూట గురక రావడం ప్రారంభమవుతుంది. మరి కొంతమందిలో అయితే జలుబు, దగ్గు సమయంలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు రాత్రి పడుకునే క్రమంలో ముక్కును ఖచ్చితంగా బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ రోజు పాటించండి. ఒక వారంలోనే ఈ గురక సమస్య చాలా ఈజీగా తగ్గిపోతుంది.ఈ టిప్స్ పాటిస్తే గురక సమస్య త్వరగా తగ్గుతుంది..



RRR Telugu Movie Review Rating

వర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>