MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoor1dccec2f-cb14-42f1-8b2a-6bf53de8ae63-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoor1dccec2f-cb14-42f1-8b2a-6bf53de8ae63-415x250-IndiaHerald.jpgఅతిలోక సుందరి అందాల తార దిగవంత నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమె మరణం తర్వాత ఆమె వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. దాంతోపాటు కెరియర్ ఆరంభంలోనే సాహసోపీతమైన రోల్స్ కి సైతం గ్రీన్ సిగ్నల్చి బాలీవుడ్లో భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఇప్పటికే మాజీ వైమానిక దళధికారి గుంజన్ సక్సేన జీవితం కథలో నటించిన ఈమె ఆ పాత్రలో నటించేందుకు భారీ సాహసమే చేసిందని చెప్పాలి. దానితోపాటు పాత్ర కోసం సైతం ఆమె ప్రత్యేక శిక్షణ Janhvi Kapoor{#}Sridevi Kapoor;jahnavi;Jr NTR;tara;Tollywood;bollywood;Cinema;media;Teluguమరోసారి అలాంటి సినిమా చేయడానికి రెడీ అయిన జాన్వీ కపూర్..!?మరోసారి అలాంటి సినిమా చేయడానికి రెడీ అయిన జాన్వీ కపూర్..!?Janhvi Kapoor{#}Sridevi Kapoor;jahnavi;Jr NTR;tara;Tollywood;bollywood;Cinema;media;TeluguFri, 07 Jul 2023 18:05:00 GMTఅతిలోక సుందరి అందాల తార దిగవంత నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమె మరణం తర్వాత ఆమె వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. దాంతోపాటు కెరియర్ ఆరంభంలోనే సాహసోపీతమైన రోల్స్ కి సైతం గ్రీన్ సిగ్నల్చి బాలీవుడ్లో భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఇప్పటికే మాజీ వైమానిక దళధికారి గుంజన్ సక్సేన జీవితం కథలో నటించిన ఈమె ఆ పాత్రలో నటించేందుకు భారీ సాహసమే చేసిందని చెప్పాలి. దానితోపాటు పాత్ర కోసం సైతం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకుందుట. 

గుంజన్ లాగే నటించడానికి ఎంతో కష్టపడింది జాన్వి. అయితే అప్పటివరకు ఏ సినిమా కోసం కూడా కష్టపడని జాన్విసినిమా కోసం అనేక కష్టాలను ఎదురుకొందట .దాంతో ఈ సినిమా విజయాన్ని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా ఈ సినిమా బోల్తా పడింది. దాంతో ఈమె పడ్డ కష్టానికి కొంచెం కూడా గుర్తింపు లభించకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే మరి చాలెంజింగ్ పాత్ర చేయడానికి సిద్ధమైంది ఈమె. తాజాగా జాన్వి ప్రధాన పాత్రలో సుదాంత్ సరిగా దర్శకత్వంలో మరో సినిమాలో చేస్తోంది .  అయితే తాజాగా ఈమె సినిమా మొదటి షెడ్యూల్ సైతం పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ విషయాన్ని ఇటీవల రివీల్ చేస్తూ దాని వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సైతం తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే ఈ సినిమాలో జాహ్నవి కపూర్ ఐఎఫ్ఎస్ అధికారిగా కనిపించబోతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆమెకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి.. ఎటువంటి ఇబ్బందులు ఆమె ఎదుర్కొంటుంది.. ఈ విషయాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఏమి బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో సైతం సినిమాలో చేస్తూ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరా సినిమాతో పరిచయం కాబోతోంది..!!



RRR Telugu Movie Review Rating

వర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>