Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/akashb2e3a1ad-6af7-46e8-a44e-76b1b460ce74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/akashb2e3a1ad-6af7-46e8-a44e-76b1b460ce74-415x250-IndiaHerald.jpgగత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో ఎన్ని అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా ఆడిన ఏ టి20 సిరీస్ లో కూడా అటు సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కనిపించలేదు. అంతేకాదు గత ఏడాది వరల్డ్ కప్ తర్వాత ప్రతి సిరీస్ కి కూడా హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా వ్యవహరిస్తూ జట్టును ముందుకు నడిపించాడు అని చెప్పాలి. దీంతో ఇక రోహిత్ తర్వాత టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యానే అందరూ ఫిక్స్ అయిపోయారు. Akash{#}Akash Chopra;VIRAT KOHLI;Cricket;Hardik Pandya;West Indies;BCCI;World Cup;Yuva;INTERNATIONAL;ICC T20;rahul;Rahul Sipligunj2024 టి20 వరల్డ్ కప్ వరకు.. అతనే కెప్టెన్ గా ఉంటాడు?2024 టి20 వరల్డ్ కప్ వరకు.. అతనే కెప్టెన్ గా ఉంటాడు?Akash{#}Akash Chopra;VIRAT KOHLI;Cricket;Hardik Pandya;West Indies;BCCI;World Cup;Yuva;INTERNATIONAL;ICC T20;rahul;Rahul SipligunjFri, 07 Jul 2023 13:00:00 GMTగత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో ఎన్ని అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా ఆడిన ఏ టి20 సిరీస్ లో కూడా అటు సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కనిపించలేదు. అంతేకాదు గత ఏడాది వరల్డ్ కప్ తర్వాత ప్రతి సిరీస్ కి కూడా హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా వ్యవహరిస్తూ జట్టును ముందుకు నడిపించాడు అని చెప్పాలి. దీంతో ఇక రోహిత్ తర్వాత టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యానే అందరూ ఫిక్స్ అయిపోయారు.


 ఇటీవల వెస్టిండీస్ టూర్ లో భాగంగా జరగబోయే టి20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో కూడా మరోసారి హార్దిక్ పాండ్యాకే కెప్టెన్సీ అప్పగించిన భారత సెలెక్టర్లు యంగ్ క్రికెటర్లకు పెద్దపీట వేశారు అని చెప్పాలి. 2024 టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని యువ ఆటగాళ్లకు బిసిసిఐ పెద్దపీట వేస్తుందని క్రికెట్ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో అటు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీ20 క్రికెట్లో చూడడం అనుమానమే అనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జరగబోయే టి20 ప్రపంచ కప్ కు భారత జట్టుకు హార్దిక్ పాండ్యానే నాయకత్వం వహిస్తాడు అని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.


 టి20 ప్రపంచ కప్ తర్వాత నుంచి కూడా హార్దిక్ పాండ్యాకు పూర్తిస్థాయి కెప్టెన్సీ గారు అప్పగిస్తారు. చూస్తుంటే అతడే టి20 కెప్టెన్ గా ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. రాబోయే సిరీస్ లలోను భారత జట్టుకు కెప్టెన్ గా  అతనే  కొనసాగుతాడు. బిసిసిఐ కూడా ఆ దిశగానే ముందుకు వెళుతుంది. సీనియర్లను జట్టులోకి తీసుకోవడం లేదు. కే.ఎల్ రాహుల్ అందుబాటులో లేడు. 2022 టీ20 నుంచి అంతర్జాతీయ టి20 క్రికెట్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరంగా ఉండడం జరుగుతుంది అంటూ ఆకాశ చోప్రా  చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

వర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>