MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rajeshb632f089-673b-4c65-aeec-d784aeda3013-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rajeshb632f089-673b-4c65-aeec-d784aeda3013-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు కుటుంబంలో జన్మించినప్పటికీ.. తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట రాజేంద్రప్రసాద్ నటించిన రాంబంటు అనే సినిమాలో చైల్డ్ యాక్టర్ గా తన కెరీయర్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాలలో నటించింది. మళ్లీ హీరోయిన్గా కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో పరిచయమైంది. విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ద్వారా మరొకసారి మెప్పించింది ఐశ్వర్య రాజేష్. ఇలాంటి సినిమాలతో మంచAISHWARYA RAJESH{#}kausalya;rajendra prasad;World Famous Lover;aishwarya rajesh;aishwarya;vijay deverakonda;Tamil;Heroine;Telugu;Cinemaస్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్లు చేసిన ఐశ్వర్య..!!స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్లు చేసిన ఐశ్వర్య..!!AISHWARYA RAJESH{#}kausalya;rajendra prasad;World Famous Lover;aishwarya rajesh;aishwarya;vijay deverakonda;Tamil;Heroine;Telugu;CinemaFri, 07 Jul 2023 14:00:00 GMTతెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు కుటుంబంలో జన్మించినప్పటికీ.. తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట రాజేంద్రప్రసాద్ నటించిన రాంబంటు అనే సినిమాలో చైల్డ్ యాక్టర్ గా తన కెరీయర్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాలలో నటించింది. మళ్లీ హీరోయిన్గా కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో పరిచయమైంది. విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ద్వారా మరొకసారి మెప్పించింది ఐశ్వర్య రాజేష్.


ఇలాంటి సినిమాలతో మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకోలేకపోయింది. కేవలం మలయాళం లో పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఐశ్వర్య రాజేష్ తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. కొంతమంది స్టార్ హీరోలు తనకు ఆఫర్స్ ఇవ్వలేదని తెలియజేయడం జరిగింది.. అరుదుగా అవకాశాలు ఇచ్చిన పెద్ద హీరోలు మాత్రం తనకు ఆఫర్స్ ఇవ్వలేదని చెప్పి ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.


ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు తమ సినిమాలలోని పాత్రను ఆఫర్ చేయడం లేదు.. అందుకే తన సినిమాలకు తానే హీరోగా ఉండాల్సి వస్తోంది అంటూ తెలియజేస్తోంది. రీసెంట్గా ఐశ్వర్య రాజేష్ ఫర్హానా సినిమాలో నటించింది ఈ అమ్మడు ఈ సినిమాతో నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈమె కలర్ విషయంలో కాస్త తక్కువగా ఉండడంతో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదు..అందుకే పలు లేడీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఈ ఏడాది ఐశ్వర్య రాజేష్ ఐదు సినిమాలను ఇప్పటివరకు విడుదల చేసింది ప్రస్తుతం ఇమే ఏడు సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తను నటిస్తున్న చిత్రాలన్నీ కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోనే నటిస్తూ ఉంటోంది ఐశ్వర్య రాజేష్



RRR Telugu Movie Review Rating

వర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>