MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeeviaa80b571-7f7a-47cf-9a41-a986beea5477-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeeviaa80b571-7f7a-47cf-9a41-a986beea5477-415x250-IndiaHerald.jpgవయసుతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు చిరంజీవి. డెబ్బై ఏళ్లకు రెండు అడుగుల దూరంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అలసిపోకుండా స్టెప్పులు వేస్తూ అలరిస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఒకప్పటికంటే ఇప్పుడే చాలా గ్లామరస్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు చిరంజీవి. వవసు తో సంబంధం లేకుండా కుర్ర హీరోలకి పోటీగా కష్టపడుతూ ఒకేసారి మూడు నుండి నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు చిరంజీవి. ఒకరకంగా చెప్పాలి అంటే గత సంవత్సరం 2020 నుండి ఈయన దూకుడు మరింత పెరిగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. Chiranjeevi{#}siddhu;2020;Dookudu;God Father;meher ramesh;kalyan krishna;krishna;king;King;shankar;Success;Chiranjeevi;Darsakudu;Director;Cinema;Heroచిరంజీవి నెక్స్ట్ సినిమాలో ఆ ఇద్దరూ యంగ్ స్టార్ హీరోలు..!?చిరంజీవి నెక్స్ట్ సినిమాలో ఆ ఇద్దరూ యంగ్ స్టార్ హీరోలు..!?Chiranjeevi{#}siddhu;2020;Dookudu;God Father;meher ramesh;kalyan krishna;krishna;king;King;shankar;Success;Chiranjeevi;Darsakudu;Director;Cinema;HeroFri, 07 Jul 2023 13:35:00 GMTవయసుతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు చిరంజీవి. డెబ్బై ఏళ్లకు రెండు అడుగుల దూరంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అలసిపోకుండా స్టెప్పులు వేస్తూ అలరిస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఒకప్పటికంటే ఇప్పుడే చాలా గ్లామరస్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు చిరంజీవి. వవసు తో సంబంధం లేకుండా కుర్ర హీరోలకి పోటీగా కష్టపడుతూ ఒకేసారి మూడు నుండి నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు చిరంజీవి. ఒకరకంగా చెప్పాలి అంటే గత సంవత్సరం 2020 నుండి ఈయన దూకుడు మరింత పెరిగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

గత ఏడాది ఆచార్య సినిమాతో నిరాశ పడిన మెగాస్టార్ దాని తర్వాత గాడ్ ఫాదర్ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అయితే  వాల్తేరు వీరయ్య సినిమాతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఎప్పుడో భోళాశంకర్ సినిమాతో మళ్లీ రెడీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఈ సినిమా పైనే తన దృష్టిని పెట్టాడు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే దీని తర్వాత కళ్యాణ్ కృష్ణ వశిష్ట లాంటి యంగ్ డైరెక్టర్ తో

 సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మెగాస్టార్ ఈ క్రమంలోనే ఆయన తన ప్రతి సినిమాలో కూడా ఒక యంగ్ హీరో ఉండేటట్టుగా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోని తాజాగా ఆయన కింగ్ నాగార్జున దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో సినిమా చేయబోతున్నడు. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ కాబోతోంది. తాజాగా భోళా శంకర్ సినిమాలో అక్కినేని మేనల్లుడుతో కలిసి నటించిన చిరంజీవి తరువాత సినిమాలో కూడా ఇద్దరు యంగ్ హీరోలతో నటించబోతున్నారు చిరంజీవి. కాగా ఇందులో జొన్నలగడ్డ సిద్దు కీలక పాత్ర పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇందులో విలన్ గా యంగ్ హీరో కార్తికేయను తీసుకున్నారట మేకర్స్..!!



RRR Telugu Movie Review Rating

వర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>