Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shahrukh-khan-jawan31028ff5-0249-42dc-9e30-a593b0088840-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shahrukh-khan-jawan31028ff5-0249-42dc-9e30-a593b0088840-415x250-IndiaHerald.jpgఈమధ్య డిస్ట్రిబ్యూటర్ గా కొద్దిగా గ్యాప్ ఇచ్చిన దిల్ రాజు మళ్లీ వరుస సినిమాలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం సెప్టెంబర్ లో రిలీజ్ అవబోతున్న సినిమాల మీద దిల్ రాజు కన్ను పడినట్టు తెలుస్తుంది. అందులో బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన జవాన్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. Shahrukh khan Jawan{#}Badshah;atlee kumar;dil raju;nayantara;september;Jawaan;Dalapathi;Dil;Tamil;Director;Telugu;India;Joseph Vijay;Prabhas;bollywood;Cinemaదిల్ రాజు చేతుల్లోకి షారుఖ్ జవాన్..!దిల్ రాజు చేతుల్లోకి షారుఖ్ జవాన్..!Shahrukh khan Jawan{#}Badshah;atlee kumar;dil raju;nayantara;september;Jawaan;Dalapathi;Dil;Tamil;Director;Telugu;India;Joseph Vijay;Prabhas;bollywood;CinemaFri, 07 Jul 2023 19:18:25 GMTఈమధ్య డిస్ట్రిబ్యూటర్ గా కొద్దిగా గ్యాప్ ఇచ్చిన దిల్ రాజు మళ్లీ వరుస సినిమాలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం సెప్టెంబర్ లో రిలీజ్ అవబోతున్న సినిమాల మీద దిల్ రాజు కన్ను పడినట్టు తెలుస్తుంది. అందులో బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన జవాన్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు దిల్ రాజు భారీ కోట్ చేసినట్టు తెలుస్తుంది.

ఈమధ్యనే పఠాన్ తో ఫాం లోకి వచ్చిన షారుఖ్ జవాన్ సినిమా తో మళ్లీ తిరిగి సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. దిల్ రాజు చేతుల్లో పడితే షారుఖ్ జవాన్ కి మంచి రిలీజ్ స్కోప్ దొరికినట్టే. అందుకే దిల్ రాజుకి ఈ సినిమా రిలీజ్ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారని తెలుస్తుంది. షారుఖ్ పఠాన్ 1000 కోట్ల క్లబ్ లో చేరింది. జవాన్ కూడా ఆ హిట్ మేనియా కొనసాగిస్తుందని అంటున్నారు. అట్లీ ఇప్పటివరకు దళపతి విజయ్ తో వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు.

ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాద్షా తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. షారుఖ్ జవాన్ తెలుగు లో కూడా భారీ హైప్ క్రియేట్ చేయబోతుంది. జవాన్ ని తెలుగు, తమిళ భాషల్లో స్ట్రైట్ సినిమాలా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి తెలుగు ఆడియన్స్ కి జవాన్ ఏమేరకు ఎక్కుతాడన్నది చూడాలి. షారుఖ్ జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సెప్టెంబర్ లో షారుఖ్ జవాన్ తో పాటుగా ప్రభాస్ సలార్ కూడా రిలీజ్ అవుతుంది. జవాన్ సెప్టెంబర్ మొదటి వారం వస్తుంటే సలార్ సెప్టెంబర్ చివరి వారం రిలీజ్ అవుతుంది.





RRR Telugu Movie Review Rating

వర్షంలో హాట్ షో తో కృతి సనన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>