TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-season-7337da365-63d7-4bf9-965b-7d74b26eabab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-season-7337da365-63d7-4bf9-965b-7d74b26eabab-415x250-IndiaHerald.jpgటెలివిజన్ రంగంలో బిగ్ బాస్ రియాల్టీ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆరు సీజన్లను దిగ్విజయంగా తెలుగులో పూర్తి చేసుకున్న ఈ షో ఏడవ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే టెలివిజన్ రంగంలోనే అత్యధిక రేటింగ్తో దూసుకుపోతూ విజయవంతంగా సక్సెస్ బాట పట్టిన బిగ్ బాస్ ఇప్పుడు ఏడవ సీజన్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయింది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక అనేది అత్యంత కీలకమైన అంశం. అయితే ఇందులో హోస్ట్ గా ఎవరు చేస్తారు అన్న విషయం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారBIGBOSS SEASON 7{#}Bigboss;Akkineni Nagarjuna;television;Yevaru;Success;House;Audience;september;Newsటీవీ: బిగ్ బాస్ ప్రియులకు శుభవార్త..!టీవీ: బిగ్ బాస్ ప్రియులకు శుభవార్త..!BIGBOSS SEASON 7{#}Bigboss;Akkineni Nagarjuna;television;Yevaru;Success;House;Audience;september;NewsThu, 06 Jul 2023 02:00:00 GMTటెలివిజన్ రంగంలో బిగ్ బాస్ రియాల్టీ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆరు సీజన్లను దిగ్విజయంగా తెలుగులో పూర్తి చేసుకున్న ఈ షో ఏడవ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే టెలివిజన్ రంగంలోనే అత్యధిక రేటింగ్తో దూసుకుపోతూ విజయవంతంగా సక్సెస్ బాట పట్టిన బిగ్ బాస్ ఇప్పుడు ఏడవ సీజన్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయింది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక అనేది అత్యంత కీలకమైన అంశం. అయితే ఇందులో హోస్ట్ గా  ఎవరు చేస్తారు అన్న విషయం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

ఇకపోతే గత సీజన్లో కంటెస్టెంట్ ల ఎంపిక పైన ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేయగా.. సీజన్ సిక్స్ కూడా పెద్దగా టిఆర్పి రేటింగ్ సాధించలేదు. ఇక మరొకవైపు బిగ్ బాస్ సీజన్ సెవెన్ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో దాదాపు అన్ని పనులు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ కి సంబంధించి సెట్ పనులు కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఇకపోతే ఈనెల ఆఖరిన బిగ్బాస్ కి సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇకపోతే ఈ సీజన్ కి హోస్ట్ గా ఎవరు వస్తారు అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే సీజన్ సిక్స్ కారణంగా హోస్టింగ్ కి గుడ్ బై చెప్పేసారు నాగార్జున. దీంతో ఆయన ఇక మళ్ళీ రారు అని అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. కానీ ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన అగ్రిమెంట్లు కూడా పూర్తయినట్లు సమాచారం.మరోవైపు ఈసారి ప్రేక్షకులు మొత్తం ఎవరు కంటెస్టెంట్ గా హౌస్ లోకి రాబోతున్నారు అని అందరూ క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సీజన్ ఏవిధంగా మెప్పిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబమ్మ.. అదృష్టం వరించినట్టేనా..?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>