Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea7cb9a92-59ec-4ddd-a010-c2ecb5611872-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea7cb9a92-59ec-4ddd-a010-c2ecb5611872-415x250-IndiaHerald.jpgసినిమా వాళ్ల జీవితాలు ఏ రోజు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలీడం లేదు...ఎందుకంటే వాళ్ళు లవ్ చూసుకొని ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నాక పెళ్లి చేసుకుంటారు కానీ వాళ్లల్లో కొందరి భందలు మాత్రం ఎక్కువ కాలం నిలువలేక పోతున్నాయి.మొన్నటికి మొన్న డైరెక్టర్ క్రిష్ తన భార్య విడాకులు తీసుకున్నారు...ఇక వీళ్ళ తర్వాత సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారు.మెగా ఫ్యామిలీ లో ఒకటి రెండు అని కాకుండా మూడు జంటలు విడాకులు తీసుకోబోతున్నట్లు గా తెలుస్తుంది... తాజాగా మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌-చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ విడాకులుsocialstars lifestyle{#}Kukatpally;Samantha;Application;Nijam;niharika konidela;Wife;marriage;Director;Chiranjeevi;Loveఅదే జరిగితే మెగా ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది అంటున్ననెటిజన్స్ ....!!అదే జరిగితే మెగా ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది అంటున్ననెటిజన్స్ ....!!socialstars lifestyle{#}Kukatpally;Samantha;Application;Nijam;niharika konidela;Wife;marriage;Director;Chiranjeevi;LoveThu, 06 Jul 2023 21:15:00 GMTసినిమా వాళ్ల జీవితాలు ఏ రోజు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలీడం లేదు...ఎందుకంటే వాళ్ళు లవ్ చూసుకొని ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నాక పెళ్లి చేసుకుంటారు కానీ వాళ్లల్లో కొందరి భందలు మాత్రం ఎక్కువ కాలం నిలువలేక పోతున్నాయి.మొన్నటికి మొన్న డైరెక్టర్ క్రిష్ తన భార్య విడాకులు తీసుకున్నారు...ఇక వీళ్ళ తర్వాత సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారు.మెగా ఫ్యామిలీ లో ఒకటి రెండు అని కాకుండా మూడు జంటలు విడాకులు తీసుకోబోతున్నట్లు గా తెలుస్తుంది... తాజాగా మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌-చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ విడాకులు క‌న్ఫార్మ్ అయ్యాయి. 2020లో చైతన్య- నిహారికల వివాహం అత్యంత వైభంగా జరిగింది. అయితే పెళ్లి జరిగిన రెండేళ్ల‌కే వీరిద్ద‌రి మ‌ధ్య మ‌నస్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో.. విడాకుల వైపు అడుగులు వేశారు. ప‌ర‌స్ప‌ర అంగీకారంతో కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో చైత‌న్య‌-నిహారిక విడాకుల‌కు అప్లై చేశారు...

గ‌త నెల ఆరంభంలోనే కోర్డు వీరికి విడాకులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అలాగే నిహారిక సైతం అఫీషియ‌ల్ గా చైత‌న్య‌తో త‌న విడాకుల‌ను ప్ర‌క‌టించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డివోర్స్ ను క‌న్ఫార్మ్ చేసిన నిహారిక‌.. ఈ సమయం ఇద్దరికీ చాలా కీలకమని.. త‌మ‌ను ఎవ్వ‌రూ ఇబ్బంది పెట్టొద్ద‌ని నిహారిక రిక్వెస్ట్ చేసింది. అలాగే తామిద్ద‌రం కొత్త లైఫ్ ను స్టార్ చేయ‌బోతున్నామ‌ని నిహారిక కొణిదెల‌ పేర్కొంది. మొత్తానికి అంద‌రి అనుమానాలు నిజం చేస్తూ నిహారిక‌, చైత‌న్య త‌మ వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు. అలాగే చిరంజీవి చిన్న కూతురు శ్రీ‌జ కొణిదెల, భ‌ర్త క‌ళ్యాణ్ దేవ్ కూడా విడిపోయారు. 2016లో వీరికి వివాహం జ‌రిగింది. ఈ దంపతుల‌కు ఒక పాప జ‌న్మించింది. శ్రీ‌జ‌ను పెళ్లాడిన త‌ర్వాత క‌ళ్యాణ్ దేవ్ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఏమైందో ఏమోగానీ కొద్ది నెల‌ల నుంచి వీరిద్ద‌రూ దూరంగా ఉంటున్నారు. శ్రీ‌జ‌, క‌ళ్యాణ్ దేవ్ కూడా విడాకులు తీసుకున్నారు. క‌ళ్యాణ్ దేవ్ ఇటీవ‌ల డివోర్స్ ను దాదాపు క‌న్ఫార్మ్ చేసేశాడు.ఇక మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు మ‌రెవ‌రోదో కాదు.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గారిది. ఈయ‌న 2013లో ర‌ష్యా మోడ‌ల్ అన్నా లెజ్నెవాను మూడో పెళ్లి చేసుకోగా... వీరిద్ద‌రికీ ఒక బాబు, పాప జ‌న్మించారు. అయితే ఇప్పుడు ప‌వ‌న్‌, అన్నా మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌న్న‌ ప్ర‌చారం జ‌రుగుతోంది. చాలా కాలం నుంచి వీరిద్ద‌రూ దూరంగా ఉంటున్నారు. అన్నా గ‌త కొద్ది నెల‌ల నుంచి పిల్ల‌ల‌తో ర‌ష్యాలోనే ఉంటోంది. దీంతో వీరు కూడా విడాకులకు అప్లై చేశార‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే మెగా ఫ్యామిలీలో ఒకేసారి మూడు విడాకులు చోటుచేసుకోవ‌డంతో నెటిజ‌న్లు ఇదీ ఒక రికార్డే అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

రూ. 100 పరీక్షతో మీ కిడ్నీలు కాపాడుకోండి!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>