MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh06172aa6-a4a8-4d98-8da8-19173ee8576e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh06172aa6-a4a8-4d98-8da8-19173ee8576e-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో అయినటువంటి బాలకృష్ణ , ఎన్టీఆర్ , రవితేజ , విజయ్ దేవరకొండ లకు సంబంధించిన మూవీ లు ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్నాయి. ఆ మూవీ లు ఏవి ... ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంతు కేసరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా... అనిల్ రావిపూడి ఈ సినిమాకు tollywood{#}NTR;Karthik;Saif Ali Khan;kajal aggarwal;koratala siva;Kesari;lion;Rajahmundry;Yuva;kushi;Kushi;Shiva;lord siva;anil ravipudi;Joseph Vijay;Mass;ravi teja;Ravi;Balakrishna;Samantha;Jr NTR;sree;Heroine;vijay deverakonda;Cinemaబాలకృష్ణ... ఎన్టీఆర్... రవితేజ... విజయ్ లేటెస్ట్ మూవీస్ షూటింగ్ అప్డేట్స్..!బాలకృష్ణ... ఎన్టీఆర్... రవితేజ... విజయ్ లేటెస్ట్ మూవీస్ షూటింగ్ అప్డేట్స్..!tollywood{#}NTR;Karthik;Saif Ali Khan;kajal aggarwal;koratala siva;Kesari;lion;Rajahmundry;Yuva;kushi;Kushi;Shiva;lord siva;anil ravipudi;Joseph Vijay;Mass;ravi teja;Ravi;Balakrishna;Samantha;Jr NTR;sree;Heroine;vijay deverakonda;CinemaThu, 06 Jul 2023 11:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో అయినటువంటి బాలకృష్ణ , ఎన్టీఆర్ , రవితేజ , విజయ్ దేవరకొండ లకు సంబంధించిన మూవీ లు ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్నాయి. ఆ మూవీ లు ఏవి ... ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంతు కేసరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ లీల ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ బాలకృష్ణ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ దేవర లో హీరోగా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం ఎన్టీఆర్ పై ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఈగల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా ... కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ బృందం ప్రస్తుతం కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో రవితేజ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి మూవీలో హీరోగా నటిస్తున్నాడు. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ కి శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో విజయ్ ... సమంత పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.





RRR Telugu Movie Review Rating

జైలర్: తమన్నా నే నమ్ముకుంటున్నారా..?

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>