MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr17475672-629e-4ac4-8f77-b0d72827135d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr17475672-629e-4ac4-8f77-b0d72827135d-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సరైన కథలను ఎంచుకుంటూ ఇతర స్టార్ హీరోలకి గట్టి పోటీని ఇస్తున్నారు అని చెప్పాలి. తారక్ మరియు కొరటాల కాంబినేషన్ లో దేవర సినిమా రాబోతోంది. కాగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్నాయి సినిమా వచ్చి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతోంది. అయితే ఈ ఏడాది జూనియర్ ఎన్టీఆర్ వార్ టు షూటింగ్లో పాల్గొనబోతున్నారు. కాగా వార్ 2 సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ మూడు నెలల డేట్స్ ను కేటాయించినట్లుగా తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది మార్చ్NTR{#}war;koratala siva;Jr NTR;bollywood;prasanth;Prashant Kishor;Cinemaసినిమాల విషయంలో యంగ్ టైగర్ ప్లాన్ మామూలుగా లేదుగా..!?సినిమాల విషయంలో యంగ్ టైగర్ ప్లాన్ మామూలుగా లేదుగా..!?NTR{#}war;koratala siva;Jr NTR;bollywood;prasanth;Prashant Kishor;CinemaThu, 06 Jul 2023 17:00:00 GMTఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్   సరైన కథలను ఎంచుకుంటూ ఇతర స్టార్ హీరోలకి గట్టి పోటీని ఇస్తున్నారు అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్  మరియు కొరటాల కాంబినేషన్ లో దేవర సినిమా రాబోతోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్  మరియు కొరటాల కాంబినేషన్ లో   వస్తున్నాయి సినిమా వచ్చి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతోంది. అయితే ఈ ఏడాది జూనియర్ ఎన్టీఆర్ వార్ టు షూటింగ్లో  పాల్గొనబోతున్నారు.  కాగా వార్ 2  సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ మూడు నెలల డేట్స్ ను కేటాయించినట్లుగా తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది మార్చ్ 

నుండి ప్రశాంత్  నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ కాబోతుందట. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది గ్యాప్ లోనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూడు సినిమాలు కూడా థియేటర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ మూడు సినిమాలకి గాను దాదాపుగా 250 కోట్ల కు పైగానే రెమ్యూనికేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతి సినిమాలో కూడా బాలీవుడ్ హీరోయిన్లు ఆయనకు జోడిగా నటిస్తున్నారు. 

ఈ క్రమంలోనే  జూనియర్ ఎన్టీఆర్ ఆయన తదుపరి ప్రాజెక్టు సైతం విజయవంతంగా మారాలని కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ క్రమంలోని సినిమా సినిమాకి  జూనియర్ ఎన్టీఆర్  ఆయన రేంజ్ మరింత పెరుగుతోంది. ఇతర భాషల్లో సైతం గుర్తింపును తెచ్చుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ మరియు నందమూరి హీరోలతో కలిసి ఒక మల్టీస్టరు సినిమా చేయాలని ఎప్పటినుండో కోరుకుంటున్నారు వారి అభిమానులు. ఇక ఈ కాంబినేషన్ గనక సెట్ అయితే మామూలుగా ఉండదని అభిప్రాయపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ..!!



RRR Telugu Movie Review Rating

ఆయన మీద ప్రేమతో కొడుక్కి ఆ పేరు పెట్టిన కాజల్ అగర్వాల్...!!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>