HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgవయసు పైబడడం వల్ల కొందరిలో విటమిన్ బి 12 లోపం అనేది ఎక్కువగా తలెత్తుతుంది. ఈ విటమిన్ లోపించడం వల్ల అరిచేతుల్లో, అరికాళ్లల్లో మంటలు వస్తూ ఉంటాయి.అలాగే షుగర్ ఉన్నవాళ్లకి కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే విటమిన్ బి 12 ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ మంటలు తగ్గుతాయి. ఇంకా అలాగే షుగర్ వ్యాధి గ్రస్తుల్లో కూడా అరికాళ్లల్లో మంటలు కూడా వస్తూ ఉంటాయి. ఇక రక్తనాళాల్లో ఉండే కణాలకు రక్తప్రసరణ అనేది సులువుగా జరగకపోవడం వల్ల, రక్తనాళాలపై ఉండే పొరలు దెబ్బతినడం వల్ల ఇలా ఎక్కువగా మంటలు వస్తూ ఉంటాయి.ఇలా అరికాళ్లల్లో మంటలHEALTH{#}Aqua;Sugar;Vitaminఅరిచేతుల్లో, అరికాళ్లల్లో మంటలు తగ్గాలంటే..?అరిచేతుల్లో, అరికాళ్లల్లో మంటలు తగ్గాలంటే..?HEALTH{#}Aqua;Sugar;VitaminThu, 06 Jul 2023 20:48:00 GMTవయసు పైబడడం వల్ల కొందరిలో విటమిన్ బి 12 లోపం అనేది ఎక్కువగా తలెత్తుతుంది. ఈ విటమిన్ లోపించడం వల్ల  అరిచేతుల్లో, అరికాళ్లల్లో మంటలు వస్తూ ఉంటాయి.అలాగే షుగర్ ఉన్నవాళ్లకి కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే విటమిన్ బి 12 ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ మంటలు తగ్గుతాయి. ఇంకా అలాగే షుగర్ వ్యాధి గ్రస్తుల్లో కూడా అరికాళ్లల్లో మంటలు కూడా వస్తూ ఉంటాయి. ఇక రక్తనాళాల్లో ఉండే కణాలకు రక్తప్రసరణ అనేది సులువుగా జరగకపోవడం వల్ల, రక్తనాళాలపై ఉండే పొరలు దెబ్బతినడం వల్ల ఇలా ఎక్కువగా మంటలు వస్తూ ఉంటాయి.ఇలా  అరికాళ్లల్లో మంటలతో బాగా బాధపడే వారు షుగర్ వ్యాధికి సంబంధించిన పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ షుగర్ వ్యాధి అదుపులో ఉంటే అరికాళ్లల్లో మంటలు కూడా క్రమంగా తగ్గు ముఖం పడతాయి. ఇక అరికాళ్లల్లో మంటలు రావడానికి గల కారణాలను తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవడం కూడా చాలా అవసరం. అరికాళ్లల్లో మంటల సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారు కొన్ని టిప్స్ పాటించడం వల్ల చాలా ఈజీగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.


ఇందుకోసం ముందుగా ఒక పెద్ద గిన్నెలో చల్లని నీటిని తీసుకోవాలి. అలాగే మరో గిన్నెలో వేడి నీటిని తీసుకోవాలి. ముందుగా కాళ్లను వేడి నీటిలో 4 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత కాళ్లను బయటకు తీసి చల్లటి నీటిలో ఒక 2 నిమిషాల పాటు ఉంచాలి. మళ్ళీ మీరు కాళ్లను తీసి మరో 4 నిమిషాల పాటు అలాగే వేడి నీటిలో ఉంచాలి. ఇలా మన కాళ్లను 4 నిమిషాల పాటు వేడి నీటిలో 2 నిమిషాల పాటు చల్లటి నీటిలో ఉంచాలి.ఇలా నీటి వేడిదనం అనేది తగ్గే కొద్ది మరలా వేడి నీటిని మీరు పోస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అరికాళ్లల్లో మంటలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇలా వేడి నీటిలో ఉంచడం వల్ల కాళ్లల్లో వేడైన రక్తం అనేది వెనక్కి నెట్టబడుతుంది. ఇక ఆ భాగాన్ని చల్లబరచడానికి మరలా కాళ్లల్లోకి కొత్త రక్తం అనేది మీకు వస్తుంది. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ అనేది మెరుగుబడి మీ కాళ్లల్లో మంటలు తగ్గుతాయి. అలాగే నరాల్లో ఉండే వాపు కూడా తగ్గుతుంది.మీ నరాలపై ఉండే పొర దెబ్బతినకుండా ఉంటుంది. దీంతో అరికాళ్లలో మంటలు చాలా ఈజీగా తగ్గుతాయి.



RRR Telugu Movie Review Rating

రూ. 100 పరీక్షతో మీ కిడ్నీలు కాపాడుకోండి!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>