DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/maharastra1f15270a-50b6-4051-8927-de26bd04f020-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/maharastra1f15270a-50b6-4051-8927-de26bd04f020-415x250-IndiaHerald.jpgమహారాష్ట్రలో అజిత్ పవార్ ను తొక్కేయాలని శరద్ పవార్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. చాలా రోజులుగా అజిత్ పవార్ ఎన్సీపీని తన బుద్ది బలంతో ముందుకు నడిపిస్తున్నారు. పార్టీకి అధినేతగా ఉండాలని కోరుకోవడం లో తప్పు లేదు. కానీ శరద్ పవార్ మాత్రం పుత్రిక వాత్సల్యం చూపించారు. సుప్రియ సులే, ప్రపుల్ పటేల్ లకు పార్టీలో పదవులు ఇచ్చి అజిత్ పవార్ ను ఒంటరి చేయాలని ప్రయత్నం చేశారు. దీంతో అజిత్ పవార్ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. ఆయన్ని కాదని పార్టీ అధ్యక్ష బాధ్యతలు సుప్రియ సులేకు MAHARASTRA{#}Sharad Pawar;Uddhav Thackeray;Bal Thackeray;Shiv Sena;Sardar Vallabhai Patel;Ajit Pawar;Supriya;Maha;politics;Elections;raj;Telangana Chief Minister;Bharatiya Janata Party;Partyకప్పల తక్కెడగా మహారాష్ట్ర రాజకీయం?కప్పల తక్కెడగా మహారాష్ట్ర రాజకీయం?MAHARASTRA{#}Sharad Pawar;Uddhav Thackeray;Bal Thackeray;Shiv Sena;Sardar Vallabhai Patel;Ajit Pawar;Supriya;Maha;politics;Elections;raj;Telangana Chief Minister;Bharatiya Janata Party;PartyThu, 06 Jul 2023 10:00:00 GMTమహారాష్ట్రలో అజిత్ పవార్ ను తొక్కేయాలని శరద్ పవార్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. చాలా రోజులుగా అజిత్ పవార్ ఎన్సీపీని తన బుద్ది బలంతో ముందుకు నడిపిస్తున్నారు. పార్టీకి అధినేతగా ఉండాలని కోరుకోవడం లో తప్పు లేదు. కానీ శరద్ పవార్ మాత్రం పుత్రిక వాత్సల్యం చూపించారు. సుప్రియ సులే, ప్రపుల్ పటేల్ లకు పార్టీలో పదవులు ఇచ్చి అజిత్ పవార్ ను ఒంటరి చేయాలని ప్రయత్నం చేశారు.


దీంతో అజిత్ పవార్ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. ఆయన్ని కాదని పార్టీ అధ్యక్ష బాధ్యతలు సుప్రియ సులేకు ఇవ్వడంలో చిర్రెత్తుకొచ్చిన అజిత్ పవార్ ఏకంగా పార్టీని వీడారు. బీజేపీతో వెళ్లి తన వెంట తొమ్మిది మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు. దీంతో బీజేపీ అధిష్టానం కూడా ఆయన్ని గుర్తించి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. దీంతో మహారాష్ట్రలో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి.


గతంలో కూడా అజిత్ పవార్ ఒకసారి ఉప ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ వైపు వెళ్లినా అక్కడ ఆయన శరద్ పవార్ వ్యుహం ముందు నిలబడలేకపోయారు. ఇప్పుడు మళ్లీ వెళ్లడంతో ఎన్సీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో శివసేన అధ్యక్షుడిగా బాల్ ఠాక్రే ఉన్నపుడు ఉద్దవ్ ఠాక్రే కంటే ముందే రాజ్ ఠాక్రే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఉద్దవ్ ఠాక్రే కాంగ్రెస్ తో మహా అఘాడీ సర్కారు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ప్రమోషన్ పొందారు.


బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన కాంగ్రెస్ తో కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం మారడం ఏమిటని చాలా మంది విమర్శించారు. అవేవీ పట్టించుకోకుండా ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. శివసేనలోనే చీలికలు వచ్చి ఏక్ నాథ్ షిండే బీజేపీకి సపోర్టు చేయడంతో ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి బీజేపీ ఒప్పుకుంది. ఇలా మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినప్పటి నుంచి రోజూ రాజకీయాలు మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

జైలర్: తమన్నా నే నమ్ముకుంటున్నారా..?

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>