MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skda49c079-5cf9-4a38-96d9-661c6861c831-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skda49c079-5cf9-4a38-96d9-661c6861c831-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో శివ కార్తికేయన్ ఒకరు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాలలో నటించి తన నటనతో తమిళ సినీ ప్రేమికుల మనసు దోచుకుని ఎన్నో విజయాలను కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఇప్పటికే తాను నటించిన కొన్ని సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో డాక్టర్ వరుణ్ ... కాలేజ్ డాన్ మూవీ లు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ప్రేక్షకులను బాగానే అలరించsk{#}Shiva;Tollywood;Cinema;Telugu;Kollywood;Tamil;anudeep kv;Event;Industry;lord siva;Doctor;Evening;Yuva;Film Nagarమహావీరుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!మహావీరుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!sk{#}Shiva;Tollywood;Cinema;Telugu;Kollywood;Tamil;anudeep kv;Event;Industry;lord siva;Doctor;Evening;Yuva;Film NagarThu, 06 Jul 2023 03:30:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో శివ కార్తికేయన్ ఒకరు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాలలో నటించి తన నటనతో తమిళ సినీ ప్రేమికుల మనసు దోచుకుని ఎన్నో విజయాలను కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఇప్పటికే తాను నటించిన కొన్ని సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో డాక్టర్ వరుణ్ ... కాలేజ్ డాన్ మూవీ లు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ప్రేక్షకులను బాగానే అలరించాయి. 

ఆఖరుగా ఈ నటుడు టాలీవుడ్ దర్శకుడు అయినటు వంటి అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన "ప్రిన్స్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఒకే సారి తెలుగు ... తమిళ భాషల్లో విడుదల అయ్యి రెండు భాషల ప్రేక్షకులను కూడా పరవాలేదు అనే రేంజ్ లో అలరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ నటుడు "మా వీరన్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాను తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తమిళ్ లో ఈ మూవీ ని "మా వీరన్" అనే పేరుతో విడుదల చేయనుండగా ... తెలుగు లో ఈ సినిమాను "మహా వీరుడు" అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని జూలై 14 వ తేదీన తమిళ ... తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన తేదీ ... వేదికను ఖరారు చేసింది. జులై 8 వ తేదీన సాయంత్రం 6 గంటలకు "జే ఆర్ సి" కన్వెన్షన్ ... ఫిలిం నగర్ లో ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మడోనే అశ్విన్ దర్శకత్వం వహించాడు.





RRR Telugu Movie Review Rating

ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్..?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>