BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-tipse32a333d-dac7-451e-8cb6-c0482fc1d882-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-tipse32a333d-dac7-451e-8cb6-c0482fc1d882-415x250-IndiaHerald.jpg జుట్టు సమస్యలతో చాలా మంది చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం, బయట వాతవరణ కాలుష్యం, మురికి పట్టిన జుట్టుని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి వివిధ కారణాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి.ఇలా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో జింజరాయిల్ బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్లం నుండి తీసిన ఈ నూనెను వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ జింజరాయిల్ మనకు బయట మార్కెట్లో ఇంకా అలాగే ఆన్ లైన్ లో కూడా లభిస్తుందHAIR TIPS{#}Gingerజుట్టు సమస్యలకు చెక్ పెట్టే ఆయుధం ఇదే?జుట్టు సమస్యలకు చెక్ పెట్టే ఆయుధం ఇదే?HAIR TIPS{#}GingerThu, 06 Jul 2023 20:59:00 GMT జుట్టు సమస్యలతో చాలా మంది చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం, బయట వాతవరణ కాలుష్యం, మురికి పట్టిన జుట్టుని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి వివిధ కారణాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి.ఇలా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో జింజరాయిల్ బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్లం నుండి తీసిన ఈ నూనెను వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ జింజరాయిల్ మనకు బయట మార్కెట్లో ఇంకా అలాగే ఆన్ లైన్ లో కూడా లభిస్తుంది. దీనిని వాడడం వల్ల తల చర్మంపై ఉండే ఇన్ ప్లామేషన్ ఈజీగా తగ్గుతుంది. ఈ నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రు ఇంకా దురద వంటి సమస్యలను తగ్గించడంలో  సహాయపడతాయి. ఈ నూనెలో ఉండే జింజరాల్ అనే కెమికల్ రియాక్షన్ నేరుగా జుట్టు కుదుళ్లపై గట్టి ప్రభావాన్ని చూపిస్తుంది.


ఇది జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే కెరోటీన్ అనే ప్రోటీన్ ఎక్కువగా జనరేట్ అయ్యేలా చేయడంలో ఇంకా జుట్టు కుదుళ్లు ఈ ప్రోటీన్ ను ఎక్కువగా గ్రహించేలా చేయడంలో  బాగా సహాయపడుతుంది. దీంతో జుట్టు చాలా వేగంగా ఇంకా చాలా త్వరగా పెరుగుతుంది.అలాగే జుట్టు కుదుళ్లు కూడా బలపడి జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఈ జింజరాల్ నూనెను వాడడం వల్ల జుట్టు పెరగడంతో పాటు మైగ్రేన్ తలనొప్పి కూడా సులభంగా తగ్గుతుంది. ఇంకా అలాగే దీనిని వాసన చూడడం వల్ల ఆస్థమా వ్యాధి కూడా కూడా తగ్గుముఖం పడుతుంది.ఇంకా అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ఇంకా అంతేకాకుండా ఈ జింజరాయిల్ ను వాడడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది.ఇంకా తిన్న ఆహారం కూడా చాలా త్వరగా జీర్ణమవుతుంది.అలాగే జీర్ణ సమస్యలతో బాధపడే వారు ఈ నూనెను వాడడం వల్ల  మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ఈ జింజరాయిల్ ను ముందుగా జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి ఒక గంట పాటు ఉంచిన తరువాత శుభ్రంగా హెయిర్ వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు బాగా బలంగా పెరుగుతుంది.



RRR Telugu Movie Review Rating

రూ. 100 పరీక్షతో మీ కిడ్నీలు కాపాడుకోండి!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>