MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranaab9ffa5b-7bba-4f50-963e-fa0fb56bace2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranaab9ffa5b-7bba-4f50-963e-fa0fb56bace2-415x250-IndiaHerald.jpgదగ్గుబాటి హీరో రానా ప్రస్తుతం సినిమాలకి బ్రేక్ ఇచ్చినట్లుగా వార్తలు వినపడుతున్నాయి. అయితే గతంలో కొంచెం కూడా బ్రేక్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేవారు రానా. కానీ ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొన్న ఆ మధ్య విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు రానా. దాని తర్వాత తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో మెరిసాడు. ఇక ఈ వెబ్ సిరీస్ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మంచి టాప్ను తెచ్చుకుంది. అయితే తాజాగా ఇప్పుడు ఆయన మరొక క్రేజీrana{#}Venkatesh;raja;rana daggubati;Tammudu;Nene Raju Nene Mantri;Virataparvam;Thammudu;teja;gunasekhar;News;media;king;Hero;Cinemaమరో కొత్త సినిమా చేస్తున్న రానా.. ఈసారి రెండు భాగాలుగా..!?మరో కొత్త సినిమా చేస్తున్న రానా.. ఈసారి రెండు భాగాలుగా..!?rana{#}Venkatesh;raja;rana daggubati;Tammudu;Nene Raju Nene Mantri;Virataparvam;Thammudu;teja;gunasekhar;News;media;king;Hero;CinemaThu, 06 Jul 2023 12:00:01 GMTదగ్గుబాటి హీరో రానా ప్రస్తుతం సినిమాలకి బ్రేక్ ఇచ్చినట్లుగా వార్తలు వినపడుతున్నాయి. అయితే గతంలో కొంచెం కూడా బ్రేక్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేవారు రానా.  కానీ ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొన్న ఆ మధ్య విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు రానా. దాని తర్వాత తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో మెరిసాడు. ఇక ఈ వెబ్ సిరీస్  విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మంచి టాప్ను తెచ్చుకుంది. అయితే తాజాగా ఇప్పుడు ఆయన మరొక క్రేజీ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు అన్న వార్తలు వినబడుతున్నాయి.

 గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కాశ్యప సినిమా చేయాల్సి ఉంది. గతంలో ఈ సినిమా ఉంటుందన్న వార్తలు వచ్చాయి. అయితే కానీ ఇప్పుడు దాని వార్త ఎక్కడా వినబడడం లేదు. అయితే గుణశేఖర్ తెరకెక్కించిన శకుంతలం సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా మిగిలిందిమ్ దాంతో గుణశేఖర్ ఇప్పుడు ఒక డైలమాలో పడ్డారు అని అంటున్నారు. దాంతో హిరణ్య కర్షపా ఆగిపోయింది అన్న వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇప్పుడు తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు రానా. అయితే ఇటీవల తేజ రానా తమ్ముడు అభిరాంతో కలిసి అహింస అనే సినిమాను చేశాడు.

 ఇక ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. తాజాగా ఇప్పుడు రానాతో కలిసి రాక్షస రాజు అనే సినిమాను చేస్తున్నాడట తేజ.. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూఉంది. గతంలో తేజ మరియు రానా కాంబినేషన్లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లు వచే రాక్షస రాజా సినిమా  సైతం అదే స్థాయిలో విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు వారి అభిమానులు. చూడాలి మరి ఈ సినిమా కూడా నేనే రాజు నేనే మంత్రి సినిమా అంత విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదా అన్నది..!!



RRR Telugu Movie Review Rating

జైలర్: తమన్నా నే నమ్ముకుంటున్నారా..?

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>