MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rajesh56af4f85-2080-4ecc-a7f7-27c36c286044-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rajesh56af4f85-2080-4ecc-a7f7-27c36c286044-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దు గుమ్మ కౌసల్య కృష్ణమూర్తి అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లోని తన నటaishwarya rajesh{#}aishwarya rajesh;kausalya;media;Fidaa;Tollywood;Industry;Tamil;Telugu;Cinemaచీర కట్టులో మైమరపిస్తున్న క్రేజీ బ్యూటీ..!చీర కట్టులో మైమరపిస్తున్న క్రేజీ బ్యూటీ..!aishwarya rajesh{#}aishwarya rajesh;kausalya;media;Fidaa;Tollywood;Industry;Tamil;Telugu;CinemaThu, 06 Jul 2023 10:00:00 GMTప్రస్తుతం తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఈ ముద్దు గుమ్మ కౌసల్య కృష్ణమూర్తి అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లోని తన నటనతో ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది. ఆ తర్వాత ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి అనేక తెలుగు సినిమా లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఐశ్వర్య రాజేష్ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. వాటి ద్వారా కూడా ఈ నటి ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. 

తాజాగా ఐశ్వర్య రాజేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ సారీ ని కట్టుకొని ... అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి చేతికి ఓ వాచి పెట్టుకుని అదిరిపోయే రేంజ్ స్టైలిష్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

జైలర్: తమన్నా నే నమ్ముకుంటున్నారా..?

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>