MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyani-priyadarshan-photos56704c3d-2e62-40b1-8ada-998e518c4552-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyani-priyadarshan-photos56704c3d-2e62-40b1-8ada-998e518c4552-415x250-IndiaHerald.jpgమలయాళం ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. కొంతమంది కేవలం నటనపై దృష్టి పెడితే మరి కొంతమంది తన అందంతో గ్లామర్ తో ప్రేక్షకులను మెప్పించడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సినిమాల సెలక్షన్లతో తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటూ ఉంటుంది కళ్యాణి ప్రియదర్శన్.. ఇక పలు రకాల ఫోటోషూట్లను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.ఈ ముద్దుగుమ్మ. తెలుగులో మొదట హలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత చిత్రలహరి సినిమాలో కూడా నటించిందిKALYANI PRIYADARSHAN;PHOTOS{#}Priyadarshan;Shruti;sruthi;Chitralahari;jayam ravi;kalyani;Silambarasan;Shiva;lord siva;Hello;maya;Hero;Cinema;Teluguచీర కట్టులో మెరిసే మగువగా కళ్యాణి ప్రియదర్శిన్..!!చీర కట్టులో మెరిసే మగువగా కళ్యాణి ప్రియదర్శిన్..!!KALYANI PRIYADARSHAN;PHOTOS{#}Priyadarshan;Shruti;sruthi;Chitralahari;jayam ravi;kalyani;Silambarasan;Shiva;lord siva;Hello;maya;Hero;Cinema;TeluguThu, 06 Jul 2023 23:00:00 GMTమలయాళం ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. కొంతమంది కేవలం నటనపై దృష్టి పెడితే మరి కొంతమంది తన అందంతో గ్లామర్ తో ప్రేక్షకులను మెప్పించడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సినిమాల సెలక్షన్లతో తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటూ ఉంటుంది కళ్యాణి ప్రియదర్శన్.. ఇక పలు రకాల ఫోటోషూట్లను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.ఈ ముద్దుగుమ్మ. తెలుగులో మొదట హలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత చిత్రలహరి సినిమాలో కూడా నటించింది.ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలో కూడా నటించలేదు. ఇక సొంత భాష అయినా మలయాళం లో కూడా వరస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తమిళంలో శివ కార్తికేయన్ నటిస్తున్న హీరో సినిమాలో నటించింది. శింబు హీరోగా వచ్చిన మానాడు సినిమా లో కూడా కళ్యాణి ప్రియదర్శని నటించింది
 ఈ ముద్దుగుమ్మ. తాజాగా జయం రవి హీరోగా నటిస్తున్న చిత్రంలో కళ్యాణ ప్రియదర్శన్ హీరోయిన్గా ఫిక్స్ అయింది. ఈ చిత్రంలో కృతి శెట్టి కూడా నటించబోతోంది. ఈ చిత్రానికి జీని అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఈ సినిమా ఓపెనింగ్స్ రోజు శారీ లుక్స్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.
తన క్యూట్ లిప్స్ తో ప్రేక్షకులను మాయ చేసేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. చీర కట్టులో ఈ  అమ్మడు అందరిని ఆకట్టుకుంటోంది. లైట్ కలర్ బ్లూ కలర్ సారీలో మ్యాచింగ్ బ్లౌజ్ లో మరింత అందంగా కనిపిస్తోంది కళ్యాణి.. ఈ ఫోటోలు చూసిన ఈ అమ్మడు ఫాలోవర్స్ అంతా కూడా కళ్యాణి చాలా క్యూట్ గా ఉందంటూ కొన్ని రకాల కామెంట్లు చేస్తున్నారు. శృతి మించిన గ్లామర్సు చేయకుండా కేవలం తన హద్దులతోనే కుర్రకారులను మాస్మరైజ్ చేస్తోంది అంటూ పలువురు నెట్టు జనరల్ సైతం చేస్తున్నారు.


RRR Telugu Movie Review Rating

రూ. 100 పరీక్షతో మీ కిడ్నీలు కాపాడుకోండి!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>