MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money1ae6d9d1-541a-40d8-9fee-2f80c330db57-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money1ae6d9d1-541a-40d8-9fee-2f80c330db57-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో అమూల్ చిత్తూరు డైరీ కి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. చిత్తూరులో అమూల్ చిత్తూరు డైరీ కి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేయగా.. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ దేశంలోని అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీ యూనిట్ అలాగే ఇతర పాల ఉత్పత్తుల తయారీ ప్లాంట్ ను దశల వారీగా చిత్తూరులో స్థాపించడానికి ఏకంగా MONEY{#}anand malayalam actor;Chittoor;un employment;contract;Anand Deverakonda;job;CM;Telangana Chief Minister;Reddy;Governmentమనీ: త్వరలో దేశంలో అతిపెద్ద అమూల్ ఐస్ క్రీమ్ ప్లాంట్.. నిరుద్యోగులకు ఆదాయం..!మనీ: త్వరలో దేశంలో అతిపెద్ద అమూల్ ఐస్ క్రీమ్ ప్లాంట్.. నిరుద్యోగులకు ఆదాయం..!MONEY{#}anand malayalam actor;Chittoor;un employment;contract;Anand Deverakonda;job;CM;Telangana Chief Minister;Reddy;GovernmentThu, 06 Jul 2023 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో అమూల్ చిత్తూరు డైరీ కి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. చిత్తూరులో అమూల్ చిత్తూరు డైరీ కి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేయగా.. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ దేశంలోని అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీ యూనిట్ అలాగే ఇతర పాల ఉత్పత్తుల తయారీ ప్లాంట్ ను దశల వారీగా చిత్తూరులో స్థాపించడానికి ఏకంగా 385 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది.

20 సంవత్సరాల క్రితం మూతపడిన విజయ డైరీ గా పేరొందిన చిత్తూరు డైరీ ని తాజాగా రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామని సీఎం తన పాదయాత్రలో భాగంగా చిత్తూరు వాసులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలోని మహిళా పాడి రైతులకు అనేక చర్యల ద్వారా ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రత్యేకమైన దృష్టితో సహకారాన్ని పునరుద్ధరించడానికి అలాగే మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం అమూల్ తో ఒప్పందం కుదుర్చుతుంది.

ఇక జగనన్న పాల వెల్లువ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం దీని ద్వారా మహిళా పాడి రైతులు లీటర్ పాలకు 20 శాతం ఎక్కువగా సంపాదిస్తున్నారు. పది నెలల్లో కొత్త డైరీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని రూ.150 కోట్ల వ్యయంతో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాన్ని కూడా అమూల్ కంపెనీ నెలకొల్పబోతోంది. దీంతో పాటు వెన్న, పాలపొడి, పెరుగు, పన్నీర్, స్వీట్,  చీజ్ల తయారీ యూనిట్లను కూడా దశలవారీగా ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఇక  ఫ్రాంచైజీలను  పెట్టుకోవడానికి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడానికి ముందుకు వస్తానని ప్రకటించడం గమనార్హం . మొత్తానికైతే నిరుద్యోగులు ఈ కంపెనీతో తమ ఆర్థిక ఇబ్బందులను పూడ్చుకోవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

జైలర్: తమన్నా నే నమ్ముకుంటున్నారా..?

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>