BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty2a39f06e-9bb9-4893-a493-c967a648e67f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty2a39f06e-9bb9-4893-a493-c967a648e67f-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య అనేది చాలా కామన్ అయిపోయింది.ఈ సమస్యతో మనలో చాలా మంది ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు.జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి అనేక కారణాల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. చాలా మంది దీని వల్ల చాలా ఒత్తిడికి గురి అవుతున్నారు. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా పెరగాలని బాగా ప్రయత్నాలు చేస్తున్నారBEAUTY{#}Mixie;Onion;Manamఇలా చేస్తే జుట్టు అందంగా ఆరోగ్యంగా పెరుగుతుంది?ఇలా చేస్తే జుట్టు అందంగా ఆరోగ్యంగా పెరుగుతుంది?BEAUTY{#}Mixie;Onion;ManamThu, 06 Jul 2023 19:49:00 GMTఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య అనేది చాలా కామన్ అయిపోయింది.ఈ సమస్యతో మనలో చాలా మంది ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు.జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి అనేక కారణాల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. చాలా మంది దీని వల్ల చాలా ఒత్తిడికి గురి అవుతున్నారు. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా పెరగాలని బాగా ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే ఉల్లిపాయతో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో ఉల్లిపాయ మనకు చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఉల్లిపాయలో  కాఫిరాల్ అనే రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది.ఈ రసాయన సమ్మేళనం మన జుట్టు కుదుళ్లల్లో ఉండే రక్తనాళాలు వ్యాకోచించి జుట్టుకు ఎక్కువగా రక్తప్రసరణ జరిగేలా చేయడంలో బాగా సహాయపడుతుంది. అందువల్ల రక్తంలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లకు చాలా చక్కగా అందుతాయి. ఈ పోషకాలు అందడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది.


ఇంకా అదే విధంగా జుట్టు పెరుగుదలకు సల్ఫర్ చాలా అవసరం. జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ఈ సల్ఫర్ ఉల్లిపాయలో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉల్లిపాయను వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు చాలా పొడవుగా పెరుగుతుంది. ఈ విధంగా ఉల్లిపాయ జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా కూడా వెల్లడించారు. అయితే మన జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడే ఈ ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇందుకోసం ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి జార్ లో వేసుకోవాలి.ఆ తరువాత దీనిని మెత్తగా మిక్సీ పట్టుకుని దాని నుండి చిక్కటి రసాన్ని మీరు తీయాలి. ఈ రసాన్ని తలకు బాగా పట్టించి ఆ తరువాత ఒక 5 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది. ఇంకా మన జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతున్న వారు ఈ టిప్ ని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆయన మీద ప్రేమతో కొడుక్కి ఆ పేరు పెట్టిన కాజల్ అగర్వాల్...!!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>